కేసులను సీబీఐ అధికారులు ఎలా విచారిస్తారు ?
కేంద్ర దర్యాప్తు సంస్థ లేదా సెంట్రల్ బ్యూటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఇండియాలోనే అగ్రగామి పోలీస్ విచారణ సంస్థ. దీనిని సంక్షిప్తంగా సీబీఐ అంటారు. సీబీఐ ప్రజా జీవితంలో ఒక శక్తివంతమైన పాత్రను పోషిస్తుంది. అయితే.. సీబీఐ ఎంక్వైరీ చేసేటప్పుడు ఆ శాఖ అధికారులు ఏకంగా 6 భాగాలుగా కేసును చేధిస్తారు. అందులో మొదటిదే ప్లానింగ్, సాక్ష్యాల పునః పరిశీలన, ఎఫ్‌ఐఆర్, ఉన్నతాధికారుల విశ్లేషణ, అరెస్ట్, కోర్టుకు సాక్ష్యాల అందజేత ఇలా ఆరు భాగాలుగా కేసును విభజించి … Read more









