సెల్ ఫోన్ దగ్గరగా ఉన్నా, దూరంగా ఉన్నా మనకు ముప్పేనట..!
సెల్ ఫోన్ నుండి రేడియేషన్ తగలకుండా దానిని శరీరానికి వీలైనంత దూరంగా వుంచటం మంచిదని సైంటిస్టులు చెపుతున్నారు. సెల్ ఫోను పై ప్రపంచ వ్యాప్తంగా అవలంబిస్తున్న సురక్షిత విధానాలు, ప్రచురించిన ఇతర పరిశోధనలను స్టడీ చేసిన ఎన్విరాన్ మెంటల్ హెల్త్ ట్రస్ట్ ప్రెసిడెంట్ డేవరా లీ డేవిస్ ఈ సూచనలు చేశారు. ఫ్రాన్స్, ఇజ్రాయల్, ఫిన్లాండ్, ఇండియా మొదలైన దేశాలలో సెల్ ఫోన్ ల వలన కలుగుతున్న ప్రమాదాల వలన కొన్నిసెల్ నిరోధక విధానాలు కూడా చేశారు. … Read more









