పురుషులు ఇలాంటి స్త్రీల‌ను భాగ‌స్వాములుగా చేసుకోవాల‌ట‌..!

తన ప్రత్యేక విధానాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచాడు ఆచార్య చాణక్యుడు. మొదటి మౌర్య చక్రవర్తి అయిన చంద్రగుప్తుని ఆస్థానంలో చాణుక్యుడు కీలక పాత్ర పోషించాడు. ఆయన ఓ గొప్ప పండితుడు. చాణక్యుడి రాజకీయాలే కాకుండా సమాజానికి సంబంధించిన ప్రతి విషయంపై లోతైన జ్ఞానం ఉంది. ఆచార్య చాణక్య విధానాలను అనుసరించే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ విఫలం కాలేదు. నేటికీ ఆచార్య చాణ‌క్యుడి విధానాలు ప్రభావ‌వంతంగా ఉన్నాయి. మనిషి నడవడిక పట్ల మంచి అవగాహన ఉన్న వ్యక్తి చాణక్యుడు. సమాజంలో … Read more

చాణక్య నీతి: అలాంటి స్త్రీలను పెళ్లి చేసుకున్న పురుషుడు చాలా లక్కీ..!!

ఆచార్య చాణిక్యుడు అపర మేధావి. ఆయన తన చాణక్యనీతిలో మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా స్త్రీల గురించి అనేక విషయాలు చెప్పారు. పెళ్లి చేసుకోవాలనుకునే పురుషులు ఎలాంటి లక్షణాలున్న స్త్రీలను పెళ్లి చేసుకుంటే మంచి జరుగుతుందో వివరించారు. ఆచార్య చాణక్య నీతి ప్రకారం కొన్ని లక్షణాలు ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకుంటే వారు చాలా అదృష్టవంతులు అవుతారని ఆయన తన నీతి శాస్త్రంలో అన్నారు.. మరి ఆ స్త్రీలు ఎవరు?వారి లక్షణాలు ఏంటో … Read more

భర్త భార్యకు చెప్పకూడని 5 రహస్యాలు.. !

ఆచార్య చాణక్యుడు రాజకీయ, మానసిక, జ్యోతిష్య, తత్వ శాస్త్రం వంటి మానవునికి సంబంధించిన అనేక విషయాలను తన నీతి శాస్త్రం ద్వారా బోధించారు.. ఇక ఆయన జీవితంలో ఎదగాలి అంటే ఎలా ఉండాలి, భార్యాభర్తల జీవనం సుఖంగా సాగాలి అంటే ఏం చేయాలి అనే విషయాలను కూడా చెప్పుకొచ్చారు… భార్య భర్తలు ఎలాంటి సమయంలో ఎలా ఉండాలి, బయట వారితో ఎలా మెదగాలి ఇంట్లో ఎలా మెదలాలి అనే విషయాలను కూడా తెలిపాడు. ముఖ్యంగా భర్త తన … Read more

ఎలాంటి వారినైనా మన దారిలో తెచ్చుకోవడం ఎలాగో తెలుసా..? చాణక్య చెప్పిన 8 హిప్నాటిజం ట్రిక్స్..!

ప్ర‌పంచంలో ఏ ఇద్ద‌రు మ‌నుషుల మ‌న‌స్త‌త్వాలు కూడా ఒకే రకంగా ఉండ‌వు. ఒక్కొక్క‌రు ఒక్కో విధ‌మైన ల‌క్ష‌ణాల‌ను, వ్య‌క్తిత్వాల‌ను క‌లిగి ఉంటారు. ఈ క్ర‌మంలో ఏ వ్య‌క్తినైనా మ‌న దారి లోకి తెచ్చుకోవాలంటే అది చాలా క‌ష్టంతో కూడుకున్న ప‌నే అవుతుంది. ఎందుకంటే ఒక‌రి గురించి పూర్తిగా తెలుసుకున్నా వారిని మ‌న దారిలోకి తేవాలంటే అందుకు చాలా శ్ర‌మించాల్సి ఉంటుంది. అయితే ఒక నిర్దిష్ట‌మైన వ్య‌క్తిత్వం ఉన్న వారిని మాత్రం ఇట్టే మ‌న దారికి తెచ్చుకోవ‌చ్చ‌ట‌. అందుకోసం … Read more

చాణక్య నీతి: ఈ 4 లక్షణాలు ఉంటే విడిపెట్టేయండి… లేదంటే మీకు ఓటమే…!

మనం మన జీవితంలో ఎదగాలంటే ఎంతో ఓపిక అలాగే శాంతి గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతో ఓపిగ్గా పని చేసుకుంటూ ముందుకు వెళితే మనం ఇలాంటి సమస్యలే అయినా ఎదుర్కొనవచ్చు. అయితే మన నిత్య జీవితంలో నాలుగు విషయాలను దూరం చేస్తే జీవితం సాఫీగా కొనసాగుతుందని చాణక్యనీతి చెబుతోంది. అయితే ఆ నాలుగు సూత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. టైం వేస్ట్ చేయకూడదు : సమయం ఒకసారి గడిచి పోతే మళ్ళీ రాదు. సమయపాలన … Read more

మనిషిని నమ్మేముందు ఈ 4 విషయాలు సూత్రాలు గుర్తించుకోవాలి !

ప్రస్తుతం అందరి జీవన ప్రమాణం.. చాలా బిజీ… బిజీ గా ఉంది. ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు, సంఘటనలు జరుగుతాయో తెలీదు. అలాగే.. ఎవరూ ఎలాంటి వారో అస్సలు తెలీదు. ఇలాంటి సమయంలో.. ఇతరులను నమ్మే ముందు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే.. ఈ కాలంలో ఎదుటి వాడిని నమ్మాలంటే ఈ 4 సూత్రాలు గుర్తించుకోవాలి. చరిత్ర – మనిషి యొక్క చరిత్ర ముఖ్యం. చరిత్ర లేని వాడి ఇంట్లో కూర్చోవడం యోగ్యుడి లక్షణం కాదు. … Read more

చాణక్య నీతి: ఈ పని చేస్తే శత్రువులైన నీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే..!!

ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లో గౌరవం, డబ్బు,హోదా లాంటి వాటి కోసమే తాపత్రయపడుతుంటారు.. మరి వాటిని పొందే అర్హత వారికి ఉందో లేదో ప్రశ్నించుకోరు. మనకు అదృష్టం వల్ల వచ్చిన ఫలితం ఎక్కువ రోజులు నిలబడదు. దేనికైనా ఒక అర్హత ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. మరి డబ్బు, హోదా గురించి చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో ఏం చెప్పారో మనం చూద్దాం.. జ్ఞానం ఉన్న వ్యక్తికి ఎక్కడికి వెళ్ళినా గౌరవం లభిస్తుంది. అందుకే … Read more

ఆచార్య చాణ‌క్యుడు విద్యార్థుల‌ను ఉద్దేశించి చెప్పిన ముఖ్య విష‌యాలు ఇవే..!

స్త్రీ, పురుషులు, భార్యాభ‌ర్త‌లు, ఉద్యోగులు… ఇలా అనేక మందికి ఉప‌యోగ‌ప‌డే ముఖ్య‌మైన విష‌యాలను ఆచార్య చాణక్యుడు చెప్పాడు క‌దా. వాటిని ఇంత‌కు ముందు క‌థ‌నాల్లో తెలుసుకున్నాం కూడా. ఎవ‌రెవ‌రు ఎలా ఉండాలి, ఎవ‌రు ఎవ‌రితో ఎలా ప్ర‌వ‌ర్తించాలి, ఉద్యోగులైతే ఆఫీసులో ఎలా ఉండాలి, భర్త భార్య ప‌ట్ల ఎలా ఉండాలి, పురుషుడు స్త్రీతో ఎలా మెలగాలి… వంటి విష‌యాల‌ను ఆచార్య చాణక్యుడు చెప్ప‌గా మ‌నం వాటిని ఇంత‌కు ముందు తెలుసుకున్నాం. అయితే కేవ‌లం వారికే కాదు… చాణ‌క్యుడు … Read more

పురుషుల కోసం ఆచార్య చాణ‌క్య చెప్పిన సూత్రాలు.. క‌చ్చితంగా పాటించాల్సిందే..

ఆచార్య చాణ‌క్య గురించి అంద‌రికీ తెలిసిందే. ఈయ‌న గుప్తుల కాలం నాటి వారు. అప్ప‌ట్లోనే ఈయ‌న మ‌న జీవితానికి సంబంధించి అనేక అమూల్య‌మైన సూత్రాల‌ను చెప్పారు. చాణ‌క్య చెప్పిన నీతి సూత్రాల‌ను మనం పాటిస్తే జీవితంలో ఎంతో ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకోవ‌చ్చు. మ‌న వ్య‌క్తిత్వ వికాసానికి చాణ‌క్య సూత్రాలు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయి. ఇక చాణ‌క్య ప్ర‌త్యేకించి పురుషుల కోస‌మే ప‌లు సూత్రాల‌ను చెప్పారు. వాటిని పురుషులు గ‌న‌క పాటిస్తే జీవితంలో అస‌లు తిరుగుండ‌దు. ఇక పురుషుల కోసం … Read more

Chanakya Niti : ఇలాంటి వారితో ఎప్ప‌టికీ స్నేహం చేయ‌వ‌ద్దు.. లేదంటే మీ జీవితం న‌ర‌కం అవుతుంది..!

Chanakya Niti : ఆచార్య చాణ‌క్యుడు… భార‌త సామ్రాజ్య స్థాప‌న‌లో ఆయ‌న‌పాత్ర చాలా కీల‌కం. ఆచార్య చాణ‌క్యుడుని కౌటిల్య మ‌రియు విష్ణుగుప్త అని కూడా అంటారు. మౌర్య సామ్రాజ్యం యొక్క రాజైన‌ చంద్ర‌గుప్త మౌర్య యొక్క అత్యంత విశ్వ‌స‌నీయ స‌ల‌హాదారుడిగా మ‌రియు మంత్రిగా చాణ‌క్యుడు ప‌రిగ‌ణించ‌బ‌డ్డాడు. చాణ‌క్యుడు త‌న శాస్త్రీయ గ్రంథాల ద్వారా జీవితానికి సంబంధించిన అనేక ముఖ్య సూత్రాల‌ను చాలా చ‌క్క‌గా వివ‌రించాడు. నేటికి ప్ర‌జ‌లు చాణ‌క్యుడి విధానాల‌ను అనుస‌రిస్తూ విజ‌యాలు సాధిస్తున్నారు. ఇక చాణ‌క్యుడు … Read more