చందమామకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా? చంద్రుడు మనకు మామ ఎలా అవుతాడు?

అదేదో మన అమ్మకు తమ్ముడైనట్టు చంద్రుడిని మనం చందమామ అని పిలుచుకుంటుంటాం కదా.! అసలు చంద్రుడిని చందమామ అని ఎందుకు పిలుస్తారు. మామ అనే బంధుత్వాన్ని చంద్రుడికి ఎందుకు కలుపుతారు అనే డౌట్స్ ఎప్పుడైనా వచ్చాయా..? నాకు సడెన్ గా ఆ డౌట్ వచ్చి మా సార్ ను అడిగా ఏంటి సార్.? చంద్రుడిని మామ అని పిలిచే బంధుత్వం మనకెక్కడదీ అని…దానికి ఆయన నాకు చెప్పిన సమాధానం ఇక్కడ మీకోసం రాస్తున్నాను. మీకు ఉపయోగపడుతుందని. వాస్తవానికి … Read more