బ్యాంక్ చెక్‌పై ఓన్లీ అని ఎందుకు రాస్తారో తెలుసా?
బ్యాంకులో ఎప్పుడైనా చెక్ ద్వారా డబ్బు తీసుకున్నారా?.. దానిపైన రూపాయలకు ముందు మాత్రమే (Only) అని రాసి ఉండటం చూడవచ్చు. ఇంతకీ చెక్‌లో ఇలాగే ఎందుకు రాయాలి, దీని వల్ల ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. చెక్‌పై సంతకాలు, డేట్ వంటివన్నీ చాలా జాగ్రత్తగా వేయాలి. ఇందులో ఏ మాత్రం తప్పులున్న చెక్కులు క్యాన్సిల్ అవుతాయి. అయితే ఇందులో డబ్బుకు సంబంధించి అంకెలు మాత్రమే కాకుండా.. ఓన్లీ అనే పదాలలో కూడా రాయాలి. ఉదాహరణకు … Read more









