చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో చికెన్ ప‌కోడీల‌ను తింటే.. ఆహా.. ఆ టేస్టే వేరుగా ఉంటుంది..!

చికెన్‌తో స‌హజంగానే చాలా మంది ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తుంటారు. చికెన్ కూర‌, వేపుడు, బిర్యానీ, పులావ్‌.. ఇలా ర‌క‌ర‌కాల వంట‌ల‌ను వండుతుంటారు. అయితే చికెన్‌తో మ‌నం స్నాక్స్ కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వాటిల్లో చికెన్ ప‌కోడీ కూడా ఒక‌టి. దీన్ని స‌రిగ్గా చేయాలే కానీ.. ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో వేడిగా వీటిని తింటే వ‌చ్చే మ‌జాయే వేరు. ఇక చికెన్ ప‌కోడీల‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్ … Read more