భార్య చిన్ననాటి ఆల్బమ్ తిరగేసిన భర్త.. అందులో ఒక ఫోటో చూడగా మైండ్ బ్లాంక్!

ఓ వ్యక్తి తన భార్య చిన్ననాటి ఫోటో ఆల్బమ్‌ను తిరగేస్తున్నాడు. అందులో అతడు ఓ ఫోటో చూడగానే దెబ్బకు స్టన్ అయ్యాడు. అసలు ఇదెలా సాధ్యమైందో అతడి ఊహకు అందట్లేదు. అదేంటంటే.? టీనేజ్‌లో ఉండగా తన భార్య తీయించుకున్న ఓ ఫోటోలో.. అతడు కూడా ఉండటాన్ని గమనించాడు. ఇంతకీ అదెలా జరిగిందంటారా.? ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.. వివరాల్లోకి వెళ్తే.. చైనాకు చెందిన ఓ జంట.. తాము ప్రేమలో పడటానికి ముందే.. అంటే దాదాపుగా 11 ఏళ్ల … Read more