ఒరిజినల్ కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిరు రీమేక్ మూవీస్

తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడి ఇండస్ట్రీకే పెద్దగా స్టార్ హోదా లో కొనసాగుతున్న హీరో మెగాస్టార్ చిరంజీవి.. ఈ హీరో అంటే అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.. ఇప్పటికే 150 కి పైగా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే.. చిరంజీవి సినిమాలు అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం కలెక్ట్ చేస్తాయి. హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా నిర్మాతలకి ఎక్కువ లాభం తెచ్చిపెట్టిన సినిమాలు … Read more

చిరంజీవి కి అచ్చిరాని ఆ… అందుకే ఆచార్య విఫలం అయిందా ?

టాలీవుడ్ లో ఎంతోమంది హీరోలు ఉన్నారు. కానీ వారందరిలో మెగాస్టార్ చిరంజీవి స్థానం ప్రత్యేకమైనది. చిరు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ప్రత్యేకమైనదే. అయితే ఆయన మెగాస్టార్ ఇమేజ్.. ఆయనపై ఫ్యాన్స్ కు ఉండే ఎక్స్పెక్టేషన్స్ వల్లే చిరు కమర్షియల్ ఫార్మాట్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించారు. అయితే ఆయన ఎప్పుడైనా కాస్త డిఫరెంట్ గా ప్రయత్నించినా.. ప్రయోగాలు చేసిన ఆ సినిమాల ఫలితాలు మాత్రం నిరాశపరిచాయి. అయితే.. చిరంజీవి 152 సినిమాల కెరీర్ లో లో … Read more

మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో ఉన్న పనిమిపిషిని ఎందుకు బ్రతిమిలాడుకున్నారు ? ఆ కథ ఏంటి ?

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, శృతిహాసన్ కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ హిట్ అందుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించింది. మెగాస్టార్ చిరంజీవి గత చిత్రాలతో పోల్చుకుంటే వాల్తేరు వీరయ్య సినిమా చాలా అద్భుతంగా ఉందనే టాక్ వచ్చింది. కేవలం నాలుగు రోజులలోనే వందకోట్ల క్లబ్ లో చేరిపోయింది … Read more

పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లపై స్పందించిన చిరు.. ఏమన్నారో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరుపొందిన పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జనసేన పార్టీని పెట్టి ఆయన సినిమాలకు దూరమై పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారారు. రాజకీయ నాయకులు అంటే ప్రత్యర్థులు విమర్శలు చేయడం కామన్. అయితే పవన్ పై చాలా మంది ప్రత్యర్థులు ఎక్కువగా పెళ్లిళ్ల గురించే విమర్శ చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఆయన జీవితంలో ఈ పెళ్లిళ్ల విషయం ఒక మచ్చలాగా మారిందని చెప్పవచ్చు. ఆయన పెళ్లిళ్ల విషయం … Read more

రామ్ చరణ్ నటించిన సినిమాల్లో తన తండ్రికి అస్సలు నచ్చని సినిమా.. ఏంటో చెప్పుకోండి..?

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు సాధిస్తున్నాడు. చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మెగా వారసుడు మొదటి సినిమాతోనే పాజిటివ్ టాక్ అందుకున్నాడు. ఆ తర్వాత రెండో సినిమాగా వచ్చిన మగధీర సినిమాతో ఇండస్ట్రీలోని రికార్డులు బ్రేక్ చేసి ప్రత్యేక స్టార్డం తెచ్చుకున్నాడు. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా హిట్,ప్లాపులు లెక్కచేయకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న హీరోగా ఉన్నారు … Read more

ఉద‌య్ కిర‌ణ్‌తో చిరంజీవి త‌న కూతురు పెళ్లి ఎందుకు రద్దు చేసుకున్నాడో తెలుసా..?

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సినిమాతో తెలుగు పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు ఉదయ్ కిరణ్. ఇక ఉదయ్ కిరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమానే సూపర్ హిట్ కావడంతో… అందరూ ఉదయ్ కిరణ్ కు ఫ్యాన్ అయిపోయారు. ఇక వంద రోజుల పాటు చిత్రం సినిమా విజయవంతంగా ఆడింది. ఆ తర్వాత నువ్వు నేను అనే సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఉదయ్ కిరణ్. తన కెరీర్ను … Read more

ఈ 10 మంది దర్శకులతో చిరంజీవి.. సినిమాలు ఎప్పుడు చేస్తారో !

టాలీవుడ్‌ అగ్ర హీరో, మెగాస్టార్ చిరంజీవి పేరుని ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయవలసిన పనిలేదు. ఓ సామాన్య వ్యక్తి నుండి నటుడు, హీరో, సుప్రీం హీరో, స్టార్ హీరో నుండి మెగాస్టార్‌గా ఎదిగిన ఘన చరిత్ర ఈయనది. స్వయంకృషితో, పట్టుదలతో చిరంజీవి చిత్ర పరిశ్రమలో అంచలంచలుగా ఎదిగారు. కెరియర్ ప్రారంభం నుండి నటుడిగా చిత్ర పరిశ్రమలో ప్రవేశించడం, హీరో కావడానికి ఆయన ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న విషయాలు మనకు తెలిసినవే. చిరంజీవి & రీమేక్‌లు స్వర్గంలో చేసిన … Read more

చిరంజీవి మెగాస్టార్ కావడానికి కారణమైన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఇవే..!!

కొణిదల శివశంకర వరప్రసాద్.. మెగాస్టార్ చిరంజీవి పేరుని ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయవలసిన పనిలేదు. ఓ సామాన్య వ్యక్తి నుండి నటుడు, హీరో, సుప్రీం హీరో, స్టార్ హీరో నుండి మెగాస్టార్‌గా ఎదిగిన ఘన చరిత్ర ఈయనది. స్వయంకృషితో, పట్టుదలతో చిరంజీవి చిత్ర పరిశ్రమలో అంచలంచలుగా ఎదిగారు. కెరియర్ ప్రారంభం నుండి నటుడిగా చిత్ర పరిశ్రమలో ప్రవేశించడం, హీరో కావడానికి ఆయన ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న విషయాలు మనకు తెలిసినవే. అయితే చిరంజీవి స్టార్ హీరో కావడానికి … Read more

ఇంద్ర – ఆచార్య : చిరంజీవి కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్‌

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ లాంటి స్టార్స్ తర్వాత టాలీవుడ్‌ ను రూల్ చేసిన తర్వాతి తరం హీరో మెగాస్టార్ చిరంజీవి. 1980 & 90 ల చివర్లో ఖైదీ, పసివాడి ప్రాణం, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి ఇండస్ట్రీ హిట్స్ తో టాలీవుడ్ నెం.1 హీరో అయ్యాడు మెగాస్టార్ చిరంజీవి. దాదాపు 30+ ఏళ్ల ఇండస్ట్రీ, నెం.1 హీరోగా ఉన్న 60+ ఏళ్లలో కూడా సైరా, గాడ్‌ఫాదర్ లాంటి హిట్స్ … Read more

చిరంజీవి జీవితంలో జ‌రిగిన విషాద‌క‌ర సంఘ‌ట‌న‌..!

ఒక సారి మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. అమ్మకు మేము ఐదుగురు బిడ్డలం. అయితే, మరో ముగ్గురు బిడ్డలు చిన్న వయసులోనే చనిపోయారు. నేనే ఆరో తరగతి చదువుతున్నప్పుడు రమా అని నాకొక సోదరి ఉండేది. నాగబాబు, కల్యాణ్‌ల కంటే పెద్దది. చిన్న వయసులోనే ఆమెకు బ్రెయిన్‌ ట్యూమర్‌ వచ్చింది. ఒకరోజు ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో పొన్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి అమ్మ, నేను కలిసి తీసుకువెళ్లాం. రెండురోజుల తర్వాత రమా చనిపోయింది. ఆ బిడ్డ … Read more