Anasuya : అనసూయకు వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. అసలు ఏం జరిగింది ?
Anasuya : యాంకర్‌గానే కాదు.. నటిగా కూడా రాణిస్తున్న అనసూయకు ఈ మధ్య సినిమా అవకాశాలు ఎక్కువైపోయాయి. పుష్ప సినిమాలో దాక్షాయణిగా ఈమె అలరించింది. త్వరలోనే ఈ మూవీ రెండో పార్ట్‌లోనూ ఈమె నటించనుంది. ఇక రవితేజ ఖిలాడి సినిమాలోనూ ఈమె కనిపించి ఆకట్టుకుంది. అయితే మెగాస్గార్ నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రంలోనూ ఓ కీలకపాత్రలో అనసూయ నటిస్తోంది. అందులో భాగంగానే ఈ మధ్యే ఈమెకు చెందిన సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ సినిమాలోనే అనసూయ పాత్రకు చిరంజీవి … Read more









