Uday Kiran : ఉద‌య్ కిర‌ణ్ గురించి ఆ విష‌యం తెలిసి కూడా చిరంజీవి త‌న కూతురితో వివాహం చేయాల‌నుకున్నాడా?

Uday Kiran : సినిమా ప‌రిశ్ర‌మ అనేది రంగుల‌ ప్ర‌పంచం. ఇందులో కొంద‌రు ఎంత తొంద‌ర‌గా ఉన్న‌త స్థాయికి చేరుకుంటారో అంతే తొంద‌ర‌గా కిందకు ప‌డిపోతుంటారు. ఉద‌య్ కిర‌ణ్ ఇందుకు ముఖ్య ఉదాహ‌ర‌ణ‌. అప్ప‌ట్లో ల‌వ‌ర్ బాయ్ అని పేరు తెచ్చుకున్న ఉద‌య్ కిర‌ణ్ ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నాడు. టాలీవుడ్‌లో లవర్ బాయ్ ఎవరు అనగానే వెంటనే ఉదయ్ కిరణ్, తరుణ్ పేర్లే వినిపించేవి. అందులోనూ ఉదయ్ కిరణ్ కెరీర్ ఒకప్పుడు పట్టిందల్లా బంగారమే … Read more

శ్రీ‌దేవి వ‌ల్ల మెగాస్టార్‌కు న‌ష్టం జ‌రిగిందా.. ఎలా..?

బాలనటిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన నటి శ్రీదేవి ఆ తర్వాత హీరోయిన్ గా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ను కూడా ఏలింది. ఎంతో మంది హీరోలను స్టార్ హీరోలుగా మార్చింది. అంతేకాకుండా దర్శకులు, నిర్మాతలు సైతం శ్రీదేవి వల్ల ఎంతో ఎదిగారు. కానీ టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి మాత్రం శ్రీదేవి వల్ల నష్టపోయారు. చిరంజీవి టాలీవుడ్ లో ఎదుగుతున్న సమయంలో శ్రీదేవి కూడా అదే స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. ఆమె స్క్రీన్ పై … Read more

కొత్త ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేసిన చిరంజీవి.. ధ‌ర ఎంతంటే..?

మెగాస్టార్ చిరంజీవి ఈమ‌ధ్యే వార్త‌ల్లో నిలిచారు. ఎక్కువ సినిమాల్లో డ్యాన్స్ చేసినందుకు గాను ఆయ‌న గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో చోటు సాధించారు. అయితే తాజాగా మ‌రోసారి ఆయ‌న పేరు తెర మీద‌కు వ‌చ్చింది. అయితే ఇప్పుడు అస‌లు విష‌యం ఏమిటంటే.. చిరు ఒక ఫామ్ హౌస్‌ను నిర్మిస్తున్నార‌ట‌. అది ఎక్క‌డ‌, ఆ స్థ‌లం రేటు త‌దిత‌ర విష‌యాలను ఇప్పుడు తెలుసుకుందాం. త‌మిళ‌నాడులోని ఊటీకి ద‌గ్గ‌ర‌లో ఒక కొండ ప్రాంతంలో మెగాస్టార్ చిరంజీవి ఒక టీ … Read more

చిరంజీవి రిజెక్ట్ చేసిన మూవీని ర‌జినీ తీశారు.. రికార్డులు బ్రేక్ చేశారు.. ఆ మూవీ ఏంటో తెలుసా..?

కొన్నిసార్లు హీరోలు రిజెక్ట్ చేసిన క‌థ‌లు రికార్డుల‌ను క్రియేట్ చేస్తాయి. ఆ త‌రువాత ఆ సినిమాను ఎందుకు మిస్ చేసుకున్నామా అని బాధ‌ప‌డుతుంటారు. అలా మెగాస్టార్ కూడా తన కెరీర్ లో చాలా సినిమాల‌ను మిస్ అయ్యారు. అంతే కాకుండా చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థ‌తో రజినీకాంత్ రికార్డులు క్రియేట్ చేశాడు. ఆ సినిమా ఏంటి..? అస‌లు చిరంజీవి అంత‌మంచి క‌థ‌ను ఎలా.. ఎందుకు.. రిజెక్ట్ చేశాడు.. అన్న సంగ‌తి ఇప్పుడు చూద్దాం. మ‌ళ‌యాళ సూప‌ర్ స్టార్ … Read more

Mugguru Monagallu : ముగ్గురు మొన‌గాళ్లు సినిమాలో చిరంజీవికి డూప్‌గా న‌టించిన ఇంకో ఇద్ద‌రు ఎవ‌రో తెలుసా..?

Mugguru Monagallu : మెగాస్టార్ చిరంజీవి త‌న కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన హిట్ చిత్రాల్లో న‌టించారు. కొన్ని సినిమాల్లో ఆయ‌న ద్విపాత్రాభిన‌యం చేయ‌గా.. ఒక సినిమాలో మూడు పాత్ర‌ల్లో క‌నిపించి అల‌రించారు. అదే ముగ్గురు మొన‌గాళ్లు మూవీ. ఇందులో చిరంజీవి మూడు భిన్న‌మైన పాత్ర‌లు చేశారు. రౌడీగా, పోలీస్ ఆఫీస‌ర్‌గా, డ్యాన్స్ మాస్ట‌ర్‌గా ఆయ‌న అల‌రించారు. ఇక ఈ మూవీని ఆయ‌న సోద‌రుడు నాగ‌బాబు స్వ‌యంగా నిర్మించ‌డం విశేషం. అంజ‌నా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ మూవీని నాగబాబు … Read more

చిరంజీవి కార‌ణంగా ప‌స్తులున్నా.. ఈటీవీ ప్ర‌భాక‌ర్ సంచ‌ల‌న కామెంట్స్..

బుల్లితెర‌పై ఒక‌ప్పుడు త‌న హ‌వా చాటిన న‌టుడు ప్ర‌భాక‌ర్. టీవీ ఇండస్ట్రీలో బుల్లితెర మెగాస్టార్ అని ఆయనను ముద్దుగా పిలుచ్చుకుంటారు. ఈటీవీ బిగినింగ్ రోజుల్లో రామోజీరావు కుమారుడు సుమన్ , ప్రభాకర్ చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లు. తన తండ్రి మాట కంటే ప్రభాకర్‌కే ఆయన ఎక్కువ విలువనిచ్చే వారని ఇండస్ట్రీలో టాక్. ఏళ్లుగా ఎన్నో సూపర్‌హిట్ సీరియల్స్‌లో, సినిమాలలో నటిస్తూ తనకంటూ గుర్తింపు, గౌరవం తెచ్చుకున్నారు. తనకు జీవితాన్ని ఇచ్చిన ఈటీవీనే ఇంటిపేరుగా మార్చుకున్న ప్ర‌భాకర్ ఇప్పుడు … Read more

చిరంజీవికి తీవ్ర అనారోగ్యమా ? ఆందోళ‌న చెందుతున్న అభిమానులు..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అనారోగ్యంపై ఫ్యాన్స్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఏమైందంటూ ఫ్యాన్స్ ఆరాలు తీస్తున్నారు. కాగా చిరంజీవి చికెన్ గున్యాతో బాధపడుతున్నారు. ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. దీంతో అభిమానులు ఆయ‌న గురించి ఆందోళ‌న చెందుతున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నిర్వహించిన ఈవెంట్‌లో చిరంజీవి అవార్డు అందుకున్నారు. కాగా ఈ ఈవెంట్‌లో చిరు అక్కడకు వచ్చేందుకు, మెట్లు ఎక్కేందుకు బాగా ఇబ్బంది పడ్డారు. దీనిపై యాంకర్ మాట్లాడుతూ.. చిరంజీవి గత … Read more

SS Rajamouli : ఇండ‌స్ట్రీ పెద్ద ఆయ‌నే.. తేల్చి చెప్పిన రాజ‌మౌళి..!

SS Rajamouli : రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌స్తున్న చిత్రం.. ఆర్ఆర్ఆర్‌. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే క‌ర్ణాట‌క‌లోని చిక్‌బ‌ల్లాపూర్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌ను శ‌నివారం సాయంత్రం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి పాల్గొని మాట్లాడుతూ.. ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అన్న శివ రాజ్‌కుమార్ … Read more

Chiranjeevi : చిరంజీవి గాడ్ ఫాద‌ర్ సినిమాలో స‌ల్మాన్‌.. క‌న్‌ఫామ్‌.. షూటింగ్ మొద‌లు పెట్టేశారు..!

Chiranjeevi : బాలీవుడ్ తార‌లు అంద‌రూప్ర‌స్తుతం టాలీవుడ్ బాట ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఆలియాభ‌ట్‌, అజ‌య్‌దేవ‌గ‌న్‌లు తెలుగులో న‌టించ‌డం మొద‌లు పెట్టారు. దీంతో ఆలియాకు తెలుగులోనూ ప‌లు సినిమాల్లో ఆఫర్లు వ‌చ్చాయి. ఇక సాహో ద్వారా బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది. అయితే ఇప్పుడు స‌ల్మాన్ ఖాన్ తెలుగులో సంద‌డి చేయ‌నున్నారు. ఆయ‌న మెగాస్టార్ చిరంజీవితో కలిసి గాడ్ ఫాద‌ర్ అనే సినిమాలో న‌టించ‌నున్నారు. గతంలో ఈ విష‌యంపై … Read more

Chiranjeevi : నీడ‌నిచ్చిన అన్న‌య్య‌ను సోద‌రులిద్ద‌రూ దూరం పెట్టేశారా ?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అంటే కేవ‌లం త‌న సోద‌రులు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, నాగ‌బాబుల‌కే కాదు.. ఎంతో మందికి ఆయ‌న ఉపాధి చూపించారు. నీడ‌నిచ్చారు. అన్న‌య్యా.. అంటూ వెళ్తే ఆదుకుంటారు. సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో చిరంజీవి ఎల్ల‌ప్పుడూ ముందే ఉంటారు. అయితే బ‌య‌టి వాళ్ల‌నే ఆయ‌న త‌న సొంత మ‌నుషుల్లా చూసి స‌హాయం చేస్తారు. ఇక సొంత ఇంటి స‌భ్యుల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అంత‌లా ఆయ‌న త‌న వాళ్ల‌ను చూసుకుంటారు. కానీ త‌న సోద‌రులు … Read more