మెగాస్టార్ చిరంజీవికి ఇష్ట‌మైన ఫుడ్ ఏమిటో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న ఎంతో క‌ష్ట‌ప‌డి ఎవ‌రి స‌హాయం లేకుండా ఇండ‌స్ట్రీలో పైకి వ‌చ్చారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ త‌న స‌త్తాను చాటుతూ మెగాస్టార్ అయ్యారు. అప్ప‌ట్లో ఎన్‌టీఆర్, ఏఎన్నార్‌, కృష్ణ‌, శోభ‌న్ బాబు వంటి హీరోల‌కు పోటీగా చిరంజీవి సినిమాలు వ‌చ్చేవి. వారి నుంచి ఎంత పోటీ ఉన్నా స‌రే చిరంజీవి సినిమాలు హిట్ అయ్యేవి. అంత‌లా ఆయన ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డ్డారు. ఈ క్ర‌మంలోనే చిరంజీవి ఎన్నో … Read more

Chiranjeevi : చిరంజీవికి మెగాస్టార్ అన్న బిరుదు ఎలా వ‌చ్చింది ? ఎవ‌రు ఇచ్చారో తెలుసా ?

Chiranjeevi : స్వ‌యంకృషితో ఉన్నత స్థానంలో నిలిచిన చిరంజీవి ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నాడు. ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి మెగాస్టార్‌గా ఎదిగి తెలుగు వారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు చిరంజీవి. పునాది రాళ్లుతో నటుడిగా పరిచయం అయినా.. మొదట రిలీజ్ అయ్యింది మాత్రం ప్రాణం ఖరీదు సినిమానే. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా స్వశక్తితో ఎదిగిన చిరంజీవి జీవితం ఎందరికో ఆదర్శం. ఆయన్ని స్పూర్తిగా తీసుకుని నటులైన వారు … Read more

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? దిమ్మ తిరిగి పోతుంది..!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి చేసిన సినిమాల గురించి కానీ ఆయ‌న చేసే సేవా కార్య‌క్ర‌మాల గురించి కానీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా వివ‌రించాల్సిన అవ‌స‌రం లేదు. గ‌త 4 ద‌శ‌బ్దాలుగా తెలుగు సినీ ఇండ‌స్ట్రీనీ ఏలుతున్న న‌టుడు ఆయ‌న‌. ఈ 40 సంవ‌త్స‌రాల‌లో ఆయ‌న న‌టించిన సినిమాల‌కు గాను ఎన్నో అవార్డుల‌ను అందుకోవ‌డ‌మే కాకుండా ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అయితే ఈ విష‌యాల‌న్నీ మ‌న‌లో చాలా మందికి తెలిసిన‌వే. కానీ ఇన్ని ఏళ్ల‌లో ఆయ‌న … Read more

Jathara Movie : ఈ సినిమాకు చిరంజీవి రెమ్యున‌రేష‌న్‌ ఎంతో తెలుసా..? షాక‌వుతారు..!

Jathara Movie : మెగాస్టార్ చిరంజీవి త‌న కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో న‌టించారు. ఇక ఆయ‌న ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో అనేక విభిన్న‌మైన మూవీల‌ను చేశారు. ముఖ్యంగా ప్రాణం ఖరీదు, పునాదిరాళ్ళు, మనవూరి పాండవులు వంటి సినిమాలతో ఆక‌ట్టుకున్నారు. ఇక అప్ప‌ట్లోనే జాతర అనే సినిమాను 1979లో తీశారు. ధవళ సత్యం దీనికి డైరెక్టర్. ఈయనకు ఇది మొదటి సినిమా. నిజానికి నరసింహరాజు అప్పటికి చాలా సినిమాలతో ఆకట్టుకుంటుంటే అతడితోనే తీయొచ్చు కదా అని కొందరు … Read more

Mohan Babu : ఎన్టీఆర్ సినిమా నుండి చిరంజీవిని తీసేసి మోహ‌న్ బాబుని పెట్టారా..కార‌ణం ఏంటంటే..!

Mohan Babu : న‌ట‌ర‌త్న నంద‌మూరి తార‌క‌రామారావు సినిమాల‌పై ప్రేక్ష‌కుల‌లో ఎంత ఆస‌క్తి ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎన్టీఆర్ సోలో హీరోగానే కాకుండా మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు కూడా చేసి అల‌రించారు. అయితే ఎన్టీఆర్ న‌టించిన చిత్రాల‌లో కొండ‌వీటి సింహం ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 1981 అక్టోబర్ 7న విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీఆర్.. ఎస్పీ రంజిత్ కుమార్, రాముగా ద్విపాత్రాభినయం చేశారు. ఎస్పీ రంజిత్ కుమార్ భార్యగా జయంతి, రాముకి జోడీగా … Read more

Chiranjeevi : చిరంజీవి చేసిన ప‌నికి రోజంతా ఎండ‌లో నిల‌బెట్టార‌ట‌.. ఎందుకు..?

Chiranjeevi : సినిమా ప‌రిశ్ర‌మ‌లో అంద‌రు హీరోల‌తో పోలిస్తే చిరంజీవి క్రేజ్ ప్ర‌త్యేకం అనే చెప్పాలి. సీనియర్ హీరోలలో 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించిన హీరోగా మెగాస్టార్ చిరంజీవికి పేరుంది. బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయిన చిరంజీవి ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ను గెలుచుకున్నారు. 1978 లో ప్రాణం ఖ‌రీదు అనే సినిమాతో సినీరంగ ప్ర‌వేశం చేసిన చిరంజీవి ఆ త‌రువాత విభిన్న క‌థా చిత్రాల‌తో మెప్పించాడు. కెరీర్ పరంగా … Read more

Chiranjeevi : చిరంజీవితో ఆ మూవీలో న‌టించేందుకు శ్రీ‌దేవి ఆయ‌న‌ను ముప్పు తిప్ప‌లు పెట్టిందా..?

Chiranjeevi : టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి స్థానం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న‌కు కేవ‌లం తెలుగులోనే కాకుండా దేశ విదేశాల‌లోనూ విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిరంజీవి డ్యాన్స్, ఫైట్స్ అంటే ప్ర‌తి ఒక్క‌రు మురిసిపోతారు. ఆయ‌న‌తో సినిమా ఛాన్స్ వ‌స్తే ఏ హీరోయిన్ కూడా వ‌దులు కోదు. అలాంటిది అతిలోక సుంద‌రి శ్రీదేవికి చిరు సినిమాలో ఛాన్స్ రాగా దానికి ప‌లు కండిష‌న్స్ కూడా పెట్టింద‌ట‌. వివ‌రాల‌లోకి వెళితే.. కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం కొండవీటి … Read more

Chiranjeevi : మొదట ఫ్లాప్ టాక్ ను అందుకొని.. చివరకు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిరంజీవి మూవీ ఏదో తెలుసా..?

Chiranjeevi : ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చిన స్టార్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. అందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అగ్రస్థాయి హీరోగా ఎదిగారు. ప్రాణం ఖరీదు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ఎన్నో బ్లాక్ బ‌స్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. అందులో ఒకటి మహేశ్వరి పరమేశ్వరి బ్యానర్ పై నిర్మాత సుబ్బిరామిరెడ్డి సారథ్యంలో విడుదలైన చిత్రం స్టేట్ రౌడీ. ఈ స్టేట్ రౌడీ చిత్రానికి … Read more

Uday Kiran : ఉద‌య్ కిర‌ణ్‌తో చిరంజీవి కూతురి పెళ్లి క్యాన్సిల్ కావ‌డానికి కార‌ణ‌మేంటి ?

Uday Kiran : సినిమా ప‌రిశ్ర‌మ‌లో సెల‌బ్రిటీల‌కు సంబంధించి ఎన్నో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. ఇందులో ఏది నిజ‌మో, ఏది అబ‌ద్ధ‌మో తెలియ‌క అభిమానులు అయోమ‌యానికి గుర‌వుతుంటారు. కొన్ని సార్లు అబద్ధాల‌ని కూడా నిజ‌మ‌ని న‌మ్మేస్తుంటారు. ఈ క్రమంలో ఎవ‌రో ఒక‌రు వాటిపై క్లారిటీ ఇస్తే కానీ ఆ పుకార్ల‌కు చెక్ ప‌డ‌దు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సినిమాతో తెలుగు పరిశ్రమకు హీరోగా పరిచయం అయి ఆ త‌ర్వాత మెల్ల‌మెల్ల‌గా సూప‌ర్ హిట్స్ సాధించి స్టార్ … Read more

Chiranjeevi Net Worth : మెగాస్టార్ చిరంజీవి ఆస్తి మొత్తం ఎంత ఉందో తెలుసా.. రాజకీయాల కార‌ణంగా ఎంత కోల్పోయారంటే..?

Chiranjeevi Net Worth : టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మెగాస్టార్‌గా ఏక‌చ‌క్రాధిప‌త్యం వ‌హిస్తున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. స్వ‌యంకృషితో ఎదిగిన చిరు ఎన్నో పేరు ప్ర‌ఖ్యాత‌లు గ‌డించారు. చిన్న హీరోగా మొదలు పెట్టి తెలుగు సినిమాను శాశించే స్థాయికి వెళ్ళారు చిరంజీవి. ఈ రోజు మెగా ఫ్యామిలీ నుంచి 11 మంది హీరోలు సినిమాలు చేస్తున్నారంటే ఆయ‌న రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవ‌చ్చు. ఇన్నేళ్ళ సినిమా, రాజకీయ జీవితంలో చిరంజీవి భారీగానే ఆస్తులు సంపాదించారు. కోటి రూపాయల రెమ్యునరేషన్ … Read more