Chiranjeevi : రెండేళ్ల పాటు ఒకే చొక్కాను ఉతక్కుండా ధరించిన చిరు.. ఇంతకీ మెగాస్టార్ ఎందుకలా చేశారు..?

Chiranjeevi : టాలీవుడ్ కి మెగాస్టార్ చిరంజీవి ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ చిరు హిట్లతో ఫ్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాడు. స్వయం కృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్‌గా ఎదిగాడు. చిరంజీవి ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించారు. ఇటు క్లాస్, అటు మాస్ ప్రేక్షకులను తనదైన నటన, డాన్స్ తో ఆకట్టుకున్నాడు. ఎంతటి స్టార్ హీరో అయినా కెరీర్ … Read more

Chiranjeevi : ఇంగ్లిష్‌లోకి డబ్బింగ్‌ అయిన చిరంజీవి మూవీ.. 4 సెంట‌ర్ల‌లో 100 రోజులు ఆడింది..!

Chiranjeevi : కౌబాయ్ సినిమా అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టించిన మోస‌గాళ్ల‌కు మోస‌గాడు మూవీ. ఈ మూవీ తెలుగులో తొలి కౌబాయ్ సినిమా. ఇలా కృష్ణ అప్ప‌ట్లో తొలిసారిగా ఎన్నో ప్ర‌యోగాలు చేశారు. సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని, క‌ల‌ర్‌ను కూడా ఆయ‌నే మొద‌ట‌గా ప‌రిచ‌యం చేశారు. అయితే కౌబాయ్ సినిమా అంటే మ‌న‌కు ముందుగా కృష్ణ‌నే గుర్తుకు వ‌స్తారు. త‌రువాత చిరంజీవి న‌టించి కొద‌మ సింహం మూవీ గుర్తుకు వ‌స్తుంది. ఈ … Read more

Chiranjeevi : క‌మ‌ల్ స్వాతిముత్యం సినిమాని కాపీ కొట్ట‌బోయి.. ఫెయిలైన చిరంజీవి.. అస‌లు విష‌యం ఏమిటి..?

Chiranjeevi : క‌మ‌ల్ హాసన్ న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రాల‌లో స్వాతిముత్యం ఒక‌టి. ద‌ర్శ‌కుడు కే విశ్వ‌నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం మార్చి 27, 1985న విడుదల అయింది. ఇందులో కమల్ హాసన్ హీరోగా.. రాధిక హీరోయిన్ గా నటించారు. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న ఒక సాంప్రదాయ సామాన్య కుటుంబానికి చెందిన యువతి, చిన్నప్పుడే భర్త పోతే ఎదుర్కున్న పరిస్థితులు.. అనుకోకుండా ఆమె జీవితంలోకి వచ్చిన ఒక అమాయకపు యువకుడు.. ఆ తరువాత వారిద్దరి జీవన … Read more

ఎన్టీఆర్ కొండ‌వీటి సింహంలో చిరును త‌ప్పించి మోహ‌న్ బాబుకు ఛాన్స్.. తెర వెనుక జరిగిందేంటీ..?

నందమూరి తారకరామారావు 1949లో మనదేశం సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి.. అతి తక్కువ కాలంలోనే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అనే స్థాయికి ఎదిగారు. ఒకపక్క ఇండస్ట్రీలో రామారావు, నాగేశ్వరరావు ఓ వెలుగు వెలుగు వెలుగుతున్న సమయంలోనే కొణిదెల శివకుమార్ అనే కుర్రాడు మొగల్తూరు నుంచి మద్రాసులో అడుగుపెట్టి నేడు మెగాస్టార్ గా ఎదిగాడు. చిరు ఇప్పటికి 150కి పైగా సినిమాల్లో నటించాడు. సినీ డాన్సుకి డెఫినేషన్ చెప్పిన నటుడు చిరంజీవి. యాక్టింగ్ లో చిరు ఈజ్, డాన్స్ లో … Read more

చిరంజీవి కోసం ఆ ఇద్ద‌రు హీరోయిన్లు కొట్టుకున్నారా ? ఎవ‌రు ?

మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న 40 ఏళ్లుగా టాలీవుడ్‌లో ఉన్నారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌నే నంబ‌ర్ వ‌న్ హీరోగా ఉన్నారు. ఈయ‌న‌కు పోటీ ఎవ‌రూ లేర‌నే చెప్ప‌వ‌చ్చు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా క‌ష్ట‌ప‌డి స్వ‌యం కృషితో స్టార్ హీరో స్థాయికి చేరుకున్నారు. పునాదిరాళ్లు అనే మూవీతో సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయ‌న అంచ‌లంచెలుగా ఎదిగారు. ఈ వ‌య‌స్సులోనూ ఈయ‌నే నంబ‌ర్ వ‌న్ హీరోగా ఉన్నారు. అయితే … Read more

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రిజెక్ట్ చేసిన 8 సూప‌ర్ హిట్ మూవీలు ఇవే..!

Chiranjeevi : హీరోగా మెగాస్టార్ చిరంజీవి దాదాపు 150కి పైగా సినిమాలను చేశారు. వాటిలో ఎన్నో హిట్స్‌, మ‌రికొన్ని సినిమాలు డిజాస్ట‌ర్ హిట్స్, కొన్ని సినిమాలు ఫ్లాప్, కొన్ని ఇండస్ట్రీ హిట్ సాధించాయి. ఇంకా కొన్ని సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయి ఆగిపోగా.. మరికొన్ని సినిమాలను రకరకాల కారణాలతో ఆయనే వదులుకున్నారు. ఇప్పటివరకు చిరంజీవి ఎనిమిది సినిమాలను వదులుకున్నారు. వాటిలో రెండు సినిమాలు మాత్రమే ఫ్లాప్ అయ్యాయి. మిగ‌తా సినిమాలన్నీ హిట్. ఇప్పుడు అవి ఏమిటో తెలుసుకుందాం. … Read more

Chiranjeevi : చిరంజీవి సినిమాకు మొద‌ట ఫ్లాప్ టాక్.. ఆ త‌ర్వాత మాత్రం బాక్సాఫీస్ హిట్‌.. ఏ మూవీనో తెలుసా?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అంటే ఆ నాటి వారితో పాటు ఈ జ‌న‌రేష‌న్ వారికి కూడా ఎంతో అభిమానం. ఆయ‌న సినిమాలు చూసి ఆనందించ‌ని అభిమానులు లేరంటే అతిశ‌యోక్తి కాదు. స్వ‌యంకృషితో ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చిరు ప్ర‌స్తుతం కుర్రాళ్ల‌తో పోటీ ప‌డుతూ సినిమాలు చేస్తున్నారు. అయితే ఆయ‌న కెరీర్‌లో కొన్ని సినిమాలు దారుణ‌మైన ఫ్లాపులుగా మార‌గా, మ‌రి కొన్ని మాత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. అయితే స్టేట్ రౌడీ చిత్రం మాత్రం మొద‌ట్లో … Read more

Chiranjeevi : 29 రోజుల్లో సినిమాని తీస్తే.. 500 రోజులు ఆడింది.. ఆ చిరంజీవి మూవీ ఏదంటే..?

Chiranjeevi : టాలీవుడ్ కి ఇద్దరు అద్భుతమైన దర్శకులను అందించిన ఘ‌న‌త ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్ష‌న్ అధినేత కే రాఘ‌వ గారికే ద‌క్కుతుంది. కే రాఘ‌వ నిర్మాణ సారథ్యంలో తాత మ‌న‌వ‌డుతో దాస‌రి నారాయ‌ణ‌రావు, ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య సినిమాతో కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌య‌మ‌య్యారు. దాస‌రి నారాయ‌ణరావుకి కోడి రామ‌కృష్ణ శిష్యుడు కావడం మరొక విశేషం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రం 1982 ఏప్రిల్ 23న వేసవి … Read more

Chiranjeevi : చిరు మిస్ చేసుకున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా ఏంటో తెలుసా..?

Chiranjeevi : రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు కానీ అప్పట్లో శివ సినిమాతో టాలీవుడ్ గతినే మార్చేశాడు. శివ వచ్చి పాతికేళ్లు అయినా ఇంకా దాని గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటుంటారు. అప్పటి వరకు చూడని యాక్షన్, స్క్రీన్ ప్లే, టేకింగ్, మేకింగ్ శివతో పరిచయం అయింది. దీంతో ఆర్జీవీ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. దీంతో అటు బాలీవుడ్ కు వెళ్లి రంగీలా, సత్య వంటి సూపర్ హిట్లు తీసి దేశం … Read more

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా న‌టించి ఆయ‌న‌కే చెల్లి, త‌ల్లిగా న‌టించిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

Chiranjeevi : టాలీవుడ్ లో హీరో ఎప్పుడూ హీరోగానే ఉంటాడు. ఆరు ప‌దుల వ‌య‌స్సు వ‌చ్చినా సరే.. త‌గ్గేదేలే అంటూ హీరోగానే కొనసాగుతాడు. ఇప్పుడు కొంత మార్పు వచ్చి విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నప్పటికీ ఫాద‌ర్ క్యారెక్ట‌ర్ లు మాత్రం అస్సలు చేయ‌రు. కానీ హీరోయిన్ల‌కు మాత్రం ఆ అవకాశం ఉండ‌దు. మూడు ప‌దుల వ‌య‌సు దాటితే చాలు తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే.. అదృష్టం బాగుంటే ఇంకో 5 సంవ‌త్స‌రాలు హీరోయిన్ లుగా న‌టిస్తుంటారు. కానీ ఆ త‌ర‌వాత … Read more