Chiranjeevi : బాలకృష్ణ సినిమా హిట్ కావడానికి చిరంజీవి అంత పని చేశాడా..?
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ.. తెలుగు నాట వీరిద్దరి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి సినిమాలకున్న పోటీ మరే హీరోకు ఉండదనేది అందరికి తెలిసిన వాస్తవం. గత కొన్ని శతాబ్ధాలుగా ఈ ఇద్దరు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నారు. అభిమానుల విషయంలో ఇద్దరిలో ఎవ్వరినీ తక్కువ చేయడానికి లేదు. వీరి సినిమా ఒక సీజన్‌లో విడుదలవుతుందంటే.. ఫ్యాన్స్ చేసే హడావిడి అంతా ఇంతా ఉండదు. అందులోనూ సంక్రాంతి సీజన్ వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల … Read more









