చిరంజీవి ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంకో వెలుగు వెలిగే అవకాశం ఉందా?

మన సమస్య ఏంటి అంటే .. చిరంజీవిని మనము ఎప్పుడు కూడా మెగా స్టార్ లాగానే చూడాలి అని కోరుకుంటాము .. చిరు విషయం కాసేపు పక్కన పెడదాము .. ఇంత కంటే దయనీయమైన పరిస్థితి ఒక పెద్ద మనిషి ఎదురుకున్నాడు .. సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన తరువాత, పాలిటిక్స్ లో అడుగుపెట్టి ఫెయిల్ అయ్యాడు .. ఆ తరువాత ఒక సినిమా ఆడిన కూడా, ఆ తరువాత వచ్చిన సినిమాలు అన్ని … Read more

మెగాస్టార్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్స్ ఇవే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి. అందుకే మెగాస్టార్ అంటే స్టార్ హీరోలకు సైతం ప్రత్యేక ఆకర్షణ. అయితే మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించారు. ఎన్నో హిట్స్, ఫ్లాప్స్ రెండు పడ్డాయి. అయితే మెగాస్టార్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.. సైరా నరసింహారెడ్డి: సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి టైటిల్ రోల్ లో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, … Read more

మోహన్ బాబు చేయాల్సిన ఈ మూవీని చిరంజీవి చేసి హిట్ కొట్టారు..ఏంటంటే..?

సాధారణంగా దర్శకుడు కథ రాసేటప్పుడు ఒక హీరో లేదా హీరోయిన్ బాడీ లాంగ్వేజ్ కు సెట్ అయ్యే కథలను రెడీ చేసుకుంటున్నారు.. తీరా కథ రాసుకొని ఆ కథ హీరోకు చెప్పిన సమయంలో వారు అది నచ్చక రిజెక్ట్ చేస్తారు.. దీంతో ఆ కధ మరో హీరో చేసి ఘన విజయం అందుకున్న సందర్భాలు ఇండస్ట్రీలో అనేకం ఉన్నాయి. ఆ విధంగానే మోహన్ బాబు మరియు చిరంజీవి విషయంలో జరిగింది. ముందుగా మోహన్ బాబు కోసం కథ … Read more

చిరంజీవికి ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరో తెలుసా..!!

టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అగ్ర హీరోగా టాలీవుడ్ ను ఏలుతున్న సమయంలోనే రాజకీయాలలోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ రంగంలో ఎక్కువ కాలం ఇమడలేకపోయారు. ఆగస్టు 26, 2008లో ప్రజారాజ్యం అనే ప్రాంతీయ పార్టీని స్థాపించారు చిరంజీవి. 2009లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి 294 స్థానాలకు 18 స్థానాలను గెలుచుకొని మొత్తం ఓట్లలో 18% ఓట్లను దక్కించుకున్నారు. … Read more

బాల‌య్య‌కు చిరు అలా స‌హాయం చేశారా..?

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో నందమూరి బాలకృష్ణకు ఎలాంటి పేరు ఉందో మనందరికి తెలుసు. అలాగే బాలయ్య బాబుకు చిరంజీవికి మధ్య ఉన్న స్నేహం కూడా అంత గొప్పగా ఉంటుంది. అయితే బాలకృష్ణ సెంచరీ మూవీ గౌతమీపుత్ర శాతకర్ణి మూవీకి కూడా బాలకృష్ణ స్వయంగా చిరంజీవిని ఆహ్వానించారు. ఇప్పటివరకు చిరంజీవి బాలయ్య కలిసి నటించిన సందర్భాలు అయితే లేవు కానీ, ఒకరి చిత్రానికి మరొకరు సహకారం అందించు కున్నారు. ఏకంగా బాలయ్య సినిమాను చిరంజీవే ప్రమోట్ చేశారు. … Read more

ఒకే రోజు మెగాస్టార్ చిరంజీవి రెండు సినిమాలు రిలీజ్.. కానీ ఆ సినిమా బంపర్ హిట్ ?

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో కష్టపడి ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దగా మారారు. ఐదు దశాబ్దాల అతని సినీ ప్రస్థానంలో ఎన్నో సినిమాలు చేసి మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నారు. అలా ఒక పది సంవత్సరాలు గ్యాప్ తీసుకుని చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరోగా కొనసాగుతున్న … Read more

చిరంజీవి మెగాస్టార్ అయ్యే క్రమంలో ఏయే హీరోల నుంచి పోటీ వచ్చింది?

చిరంజీవి చిన్న కేరక్టర్స్ నుండి పైకి ఎదుగుతున్న క్రమంలో ఆయన మొదటిగా పోటీనెదుర్కొన్నది సుమన్ నుండే. సితారతో మొదలుకొని ఆయన ప్రస్థానం విజయందిశగా సాగిపోతుంది. హీరోగా ఏఎన్నార్ విరమించుకోవడం, ఎన్టీఆర్ రాజకీయాల్లోకెళ్ళి పోవడంతో ఏర్పడ్డ వెలితిని కృష్ణ ఒక్కరే నింపలేరు కనుక యంగ్ హీరోస్ మంచి అవకాశాలతో ముందుకెళుతున్నారు. శోభన్ బాబు, కృష్ణంరాజులను తప్పించి చిన్న సీనియర్ హీరోలు ఎలాగూ పోటీపడలేరు. ఇక భానుచందర్ అన్నిరకాల పాత్రలు పోషిస్తుంటే బాలకృష్ణ రూపంలో ఇంకొక పోటీ మొదలైంది. మొదట్లో … Read more

చిరంజీవి సినిమాలో న‌టించేందుకు ఆ ఇద్ద‌రు హీరోయిన్లు ఏకంగా అప్ప‌ట్లో తిట్టుకునేవారా..?

మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో కష్టపడి ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దగా మారారు. ఐదు దశాబ్దాల ఆయ‌న‌ సినీ ప్రస్థానంలో ఎన్నో సినిమాలు చేసి మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నారు. అలా ఒక పది సంవత్సరాలు గ్యాప్ తీసుకుని చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. అటు టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు చాలా … Read more

చిరంజీవి సినిమాల్లోని ఏ సినిమాలో ఆయ‌న‌ నటించకుండా ఉండాల్సింది?

మృగరాజు సినిమాలో నటించకుండా ఉండాల్సింది. ఈ సినిమాలో చివరి పది పదిహేను నిమిషాలు భ‌లే వుంటుంది. ఈ సినిమాలో చిరంజీవి కూతురు 5 ఏళ్ల పిల్ల అయినా కొండలెక్కి సింహం దగ్గరికి వెళ్లడం . చిరంజీవి సింహం తినేయబోతు ఉండగా వచ్చి కాపాడడం. ఇదంతా భ‌లే హాస్యంగా ఉంటుంది. నిజజీవితంలో సింహం ముందుండగా అడ్డుగా మంచి గట్టి అద్దం లేకపోతే ఆ మనిషిని ఎవరూ కాపాడలేరు . సింహం చాలా వేగంగా పరిగెడుతుంది అంత వేగంగా మనిషి … Read more

రామ్ చరణ్ హీరో అవ్వడం చిరంజీవికి ఇష్టం లేదట…అసలు ఏం అవ్వాలి అనుకున్నాడో తెలుసా?

రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2007 లో విడుదలైన చిరుత చిత్రంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యాడు చరణ్. ఈ చిత్రం విజయవంతం అవ్వడంతో పాటు తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియు నంది స్పెషల్ జ్యురీ అవార్డులని అందించింది. ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర చిత్రం సంచలన విజయం సాధించడంతోపాటు, ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియు నంది … Read more