‘చంద్రముఖి’ సినిమాకి చిరంజీవికి ఉన్న సంబంధం అదేనా ? జ్యోతిక స్థానంలో మొదట ఎవరంటే?

మనకందరికీ చంద్రముఖి అంటేనే రెండు విషయాలు టక్కుమని గుర్తొస్తాయి. ఒకటి జ్యోతిక రారా అని పిలవడం, రెండోది రజిని లకలకలకలక డైలాగు. ఈ సినిమాకి రజిని మేనరిజం, స్టార్ డం తో పాటు, జ్యోతిక నటన తోడవడం ఒక ఎత్తు అయితే, నయనతార గ్లామర్ కూడా ప్లస్ అయ్యి సినిమాను సూపర్ డూపర్ హిట్ చేసింది. అయితే ఈ సినిమాకు చిరంజీవికి ఉన్న సంబంధమేంటి? ఇందులో కీలక పాత్ర కోసం తొలుత స్నేహాను అనుకోగా ఆ పాత్రలోకి … Read more

చిరుకి ముగ్గురు మొనగాళ్లు సినిమాలో డూప్ గా నటించింది ఎవరంటే ?

ఇండస్ట్రీలో చిరంజీవి చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఎన్నో కష్టాలను ఎదుర్కొని తన సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. అంతేకాదు ఇండస్ట్రీలోకి రావాలనుకున్న ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. అయితే మెగాస్టార్ చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన సినిమా ముగ్గురు మొనగాళ్లు. ఈ సినిమాకు మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి ముందు మెగాస్టార్ ఘరానా మొగుడు సినిమాతో బ్లాక్ బస్టర్ … Read more

చిరంజీవి అస‌లు ఈ సినిమాలు చేయ‌క‌పోయి ఉంటే బాగుండేదా..? ఒక స‌గ‌టు అభిమాని అభిప్రాయం..!

చిరంజీవి నటించిన హిందీ సినిమాలలో ఆజ్ కా గుండా రాజ్, ప్రతిబంధ్ సినిమాలు మంచి హిట్స్. కానీ శంకర్ తమిళంలో తీసిన జెంటిల్ మేన్ సినిమా హిందీ రీమేక్‌లో చిరంజీవి నటించకుండా ఉండాల్సింది. ముఖ్యంగా దర్శకుడు మహేష్ భట్ ఈ సినిమాకి ఏ మాత్రం న్యాయం చేయలేకపోయారు. ఈ సినిమా తర్వాత మళ్లీ చిరు బాలీవుడ్ వైపు చూడనే చూడలేదు. ముఖ్యంగా “చికుబుకు చికుబుకు రైలే” లాంటి సూపర్ హిట్ పాటలో చిరంజీవి ఎనర్జీ కనిపించినా, డ్యాన్స్ … Read more

చిరంజీవి – విజయశాంతి జోడి…ఎందుకంత స్పెషల్.. వాళ్లు చేసిన 10 బ్లాక్ బస్టర్ మూవీస్ లిస్ట్ !

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి, విజయశాంతి జోడికి భలే క్రేజ్ ఉంది. వీళ్ళిద్దరూ కలిసి 19 సినిమాల్లో జోడిగా కలిసి నటించారు. వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన చిత్రాలు చాలా మట్టుకు టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి. టాలీవుడ్ లో చిరంజీవి, విజయశాంతి జోడి కి స్పెషల్ క్రేజ్ ఉంది. అయితే చిరంజీవి, విజయశాంతి జోడిగా నటించి, హిట్ కొట్టిన సినిమా వివరాలు తెలుసుకుందాం. చిరు, విజయశాంతి లు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ‘సంఘర్షణ’ సినిమాలో … Read more

చిరంజీవి వదులుకున్న ఈ 5 సినిమాలు వారిని స్టార్లను చేసాయని మీకు తెలుసా..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో గౌరవప్రదమైన హోదాలో ఉన్న హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఇప్పటికీ 150కి పైగా సినిమాల్లో చేసి స్టార్ హీరోగా ఇంకా ఇప్పుడున్న కుర్ర హీరోలకు పోటీ ఇస్తూనే ఉన్నారు. మరి అలాంటి మెగాస్టార్ వదులుకున్న కొన్ని సినిమాలు మిగతా హీరోలకు బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడమే కాకుండా స్టార్ హోదా ను కూడా సంపాదించి పెట్టాయట.. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటో మనము ఓ లుక్కేద్దాం.. మన్నెంలో మొనగాడు.. ఈ సినిమాని కోడిరామకృష్ణ … Read more

చిరంజీవి ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంకో వెలుగు వెలిగే అవకాశం ఉందా?

కొత్త నీరు వస్తే పాత నీరు కొట్టుకుని పోవలసిందే అనేది ఒక నానుడి. ప్రస్తుతం చిరంజీవి పరిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం స్వయం కృషిని నమ్ముకుని పైకొచ్చిన హీరోల్లో ఈయన పేరు మొదటి వరుసలో ఉంటుంది. ఎవరూ కాదనలేని నిజం ఇది. కానీ ప్రతీ దానికి ఒక Expiry Date ఉంటుంది కదా. కాబట్టి చిరంజీవి కూడా గౌరవంగా పక్కకి తప్పుకొని కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే … Read more

ఇంట్లో అంత మంది హీరోలు ఉన్నా చిరంజీవి తల్లికి మాత్రం ఆ హీరో అంటే ఇష్టమట…!

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఇప్పటికీ నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి జనరేషన్ స్టార్ హీరోలు, యంగ్ హీరోలను మించే విధంగా చిరంజీవి సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు నమోదు చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఐతే టాలీవుడ్ లోని స్టార్ ఫ్యామిలీ లలో మెగా ఫ్యామిలీ కూడా ఒకటి. ఈ ఫ్యామిలీ నుండే ఎక్కువ మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అంతమంది హీరోలు మెగా ఫ్యామిలీ నుండి … Read more

చిరంజీవి కెరీర్ లో ఆగిపోయిన 5 సినిమాలు ఇవే!

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఇప్పటికీ నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి జనరేషన్ స్టార్ హీరోలు, యంగ్ హీరోలను మించే విధంగా చిరంజీవి సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు నమోదు చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. త్వ‌ర‌లో ఆయన ‘విశ్వంభ‌ర‌’ గా తెలుగు ప్రేక్షకులను పలకరించ‌డానికి రెడీ అవుతున్నారు. ఈ సంగతులు పక్కన పెడితే చిరంజీవి కెరీర్ లో కొన్ని క్రేజీ ప్రాజెక్టులు అర్ధాంతరంగా పలు కారణాల వలన … Read more

కేక్ లో విషం పెట్టి… చిరంజీవిని చంపాలని చూసింది ఎవరు?

మెగాస్టార్ చిరంజీవి పై గతంలో విష ప్రయోగం జరిగిందనే విషయమే చాలామందికి తెలియదు. దీనికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. 1988లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగు సిని ఇండస్ట్రీలో మూడు హిట్ లు కొట్టి నెంబర్ వన్ హీరోగా చిరు ఎదిగాడు. మరణ‌ మృదంగం చిత్రీకరణలో చిరు పాల్గొంటున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. ఆ రోజు మద్రాస్ బేస్ కోర్టులో షూటింగ్ జరుగుతోంది. … Read more

శ్రీదేవి కారణంగా చిరంజీవి న‌ష్ట‌పోయారా..? ఎలా..?

సినిమా ఇండస్ట్రీలో అతిలోక సుందరిగా పేరుపొంది ఎన్నో సినిమాలు చేసి సంచలన విజయాలు అందుకుంది హీరోయిన్ శ్రీదేవి. అప్పట్లో సినిమాల్లో హీరోయిన్ శ్రీదేవి ఉందంటే ఆ సినిమా తప్పనిసరిగా హిట్ అయ్యేది. అయితే చాలామంది ఇండస్ట్రీలో శ్రీదేవి వల్ల లాభ పడ్డ వారే కానీ నష్టపోయిన వారు ఎవరూ లేరు. కానీ శ్రీదేవి వల్ల మెగాస్టార్ చిరంజీవి మాత్రం నష్టపోయారు.. మరి అది ఎలాగో ఒకసారి చూడండి.. వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్న సమయం. లక్షలాదిమంది … Read more