Chiranjeevi : చిరంజీవి ఇచ్చిన ఐడియాతో కథ సిద్దం చేసిన రైట‌ర్.. సినిమా ఎంత పెద్ద హిట్ అంటే..!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి..ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న త‌న కెరీర్‌లో ఎన్నో సూప‌ర్ హిట్స్ అందించి ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందించారు. ఇప్ప‌టికీ కుర్ర హీరోల‌కి పోటీగా సినిమాలు చేస్తున్నారు చిరు. అయితే చిరంజీవి డ్యూయ‌ల్ రోల్ లో కూడా న‌టించి మెప్పించారు. ఈ నేపథ్యంలో వచ్చిన కొన్ని సినిమాలు చిరు కెరీర్ కి నిచ్చెనగా మారాయి. అలాంటి వాటిలో ఒకటి చిరు నటించిన “రౌడీ అల్లుడు” మూవీ ఒక‌టి కాగా, ఈ … Read more

29 రోజుల్లో పూర్తైన చిరంజీవి సినిమా.. ఏకంగా 500 రోజులు ఆడింది.. ఆ మూవీ ఏదంటే..?

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. అందులో చాలా వ‌ర‌కు సూప‌ర్ హిట్స్ గానే ఉన్నాయి. అయితే కొన్ని చిత్రాలు మొద‌ట ఆద‌ర‌ణ ద‌క్కించుకోన‌ప్ప‌టికీ త‌ర్వాత త‌ర్వాత మాత్రం మంచి హిట్ సాధించాయి. అలాంటి చిత్రాల‌లో ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య ఒక‌టి. ఇంట్లో భార్య అంటే విప‌రీత‌మైన అభిమానం క‌న‌బ‌రుస్తూ.. మ‌రో స్త్రీ మాట త‌ల‌పెట్ట‌కుండా బ‌య‌టికి వెళ్ల‌గానే ద‌ర్శ‌కుని అవ‌తారమెత్తి ప‌రాయి స్త్రీల‌తో ఆనందం కోసం వెంప‌ర్లాడే మ‌గ‌వాడిని ఇంట్లో … Read more

Chiranjeevi : చిరు మిస్ చేసుకున్న బాలీవుడ్ సూప‌ర్ హిట్ చిత్రం ఏంటో తెలుసా..?

Chiranjeevi : స్వ‌యంకృషితో టాలీవుడ్‌లో అంచెలంచెలుగా ఎదిగిన హీరో చిరంజీవి. కెరీర్‌లో వైవిధ్య‌మైన క‌థ‌ల‌ని ఎంపిక చేసుకుంటూ మెగాస్టార్‌గా ఎదిగారు చిరు. ప్ర‌స్తుతం కుర్ర హీరోల‌కి పోటీగా సినిమాలు చేస్తున్నారు. త‌న కెరీర్‌లో ఎంతో మంది డైరెక్ట‌ర్స్‌తో ప‌ని చేశారు చిరు. అయితే ప‌లు సంద‌ర్భాల‌లో వ‌ర్మ‌తో క‌లిసి చేసే అవ‌కాశం వ‌చ్చిన కూడా అది చేజారిపోయింది. శివ సినిమాతో వర్మకు ఎంత గుర్తింపు వచ్చిందో.. హిందీలో ఈ రంగీలా సినిమాతో ఆయా రేంజ్ గుర్తింపునే సంపాదించుకున్నాడు … Read more

Chiranjeevi : 6 సంవ‌త్స‌రాల‌లో 6 సూప‌ర్ హిట్స్‌తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిరు.. ఆ సినిమాలేవంటే..?

Chiranjeevi : స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగారు చిరంజీవి. ఆయ‌న యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి గ్రేస్, స్టైల్స్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. చిరంజీవికి దేశ విదేశాల‌లో సైతం ప్ర‌త్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 1978లో ‘పునాదిరాళ్లు’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించిర చిరు, ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కలేదు. అయితే, 1983లో వచ్చిన ‘ఖైదీ’ అనే … Read more

Chiranjeevi : సూపర్ స్టార్ కృష్ణకి స్థలం అమ్మి.. చిరంజీవి అప్పులు తీర్చారా.. అస‌లు ఏం జ‌రిగింది..?

Chiranjeevi : సినీ ఇండస్ట్రీలో విజయాలు, పరాజయాలు సర్వసాధారణమే. కేవలం సినీ రంగం మాత్రమే కాదు.. అన్ని రంగాల్లోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. కొంత మంది సినీ ఇండస్ట్రీలో అవకాశాలు అద్భుతంగా ఉన్నప్పుడు ఆస్తులను పోగేసి.. ఆ తరువాత కెరీర్ డౌన్ ఫాల్ అయితే అంతే వేగంగా సంపాదించిన ఆస్తులన్నీ కరిగిపోతాయి. చాలా వరకు సీనియర్ హీరోయిన్లు ఆర్థిక క్రమశిక్షణ లేక తమ చివరి రోజుల్లో డబ్బు లేక ఇబ్బంది పడినవారు కూడా ఉన్నారు. అయితే హీరోలలో … Read more

Chiranjeevi : టాలీవుడ్ కింగ్ అని మెగాస్టార్‌ను అందుక‌నే అంటారు.. ఎవ‌రికీ ద‌క్క‌ని రికార్డులు ఆయ‌న‌కే సొంతం..!

Chiranjeevi : టాలీవుడ్ లో ఎన్టీఆర్, నాగేశ్వరరావు లాంటి హీరోలు చేయలేని డ్యాన్సులు, ఫైట్లతో ప్రేక్షకులకు కొత్తతరం హీరోయిజాన్ని పరిచయం చేసిన చిరంజీవి స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగాడు. తెలుగు పరిశ్రమ గురించి చెప్పుకోవాలంటే, చిరంజీవికి ముందు చిరంజీవి తర్వాత అని చెప్పుకునే అంత ఘనత మెగాస్టార్ కి మాత్రమే దక్కుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో పుట్టి ఇండియాలో ఏ హీరో చేర‌లేని శిఖరాలను అందుకున్నాడు. ఎన్నో రికార్డులు, అద్భుతాల‌ను క్రియేట్ చేశాడు. ఇప్పటికీ ఎవరికీ … Read more

Chiranjeevi : చిరంజీవి వ‌దులుకున్న 6 బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీలు ఇవే..!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎటువంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన స్వయంకృషితో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హోదాను సంపాదించుకున్నారు. 150కి పైఆ చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి కెరీర్ లో అధికశాతం చిత్రాలు సక్సెస్ ను సాధించాయి. ఆయన సినీ కెరీర్ లో కొన్ని సినిమాలు షూటింగ్ స్టార్ట్ … Read more

చిరంజీవి న‌టించిన ఆ సినిమాకు మొదట ఫ్లాప్ టాక్, త‌ర్వాత బాలీవుడ్‌నే షేక్ చేసింది..!

మెగాస్టార్ చిరంజీవి దశాబ్దాల కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి .ఆ సూపర్ హిట్ సినిమాల్లో ఎన్నో ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసినా సినిమాలు కూడా ఉన్నాయి. అయితే క ఇలాంటి సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి స్టేట్ రౌడీ ఒక‌టి. ఈ సినిమా మొదట యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత మాత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఇక ఆ రోజుల్లోనే ఏకంగా నైజాంలో కోటి రూపాయలకు పైగా షేర్ … Read more

విజ‌య‌శాంతి, చిరంజీవి 20 ఏళ్లు మాట్లాడుకోలేదా..? కార‌ణం ఏంటి..?

విజయశాంతికి తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ అమితాబ్ బచ్చన్ బిరుదు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆయనలా యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్‌తో మాస్‌లో ఆమె కంటూ ప్రత్యేక అభిమానులను ఏర్పరుచుకుంది. ఇక ఆమె సినిమాలో ఉంటే హీరో కూడా అవసరం లేదు. అలాంటి ఈ సీనియర్ నటి.. చిరంజీవి, బాలయ్యతో పాటు పలువురు స్టార్ హీరోల‌తో కలిసి ఎన్నో సినిమాలు చేసారు. అయితే తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ క్రేజీ ఆన్ స్క్రీన్ హీరో హీరోయిన్స్‌లో బాలకృష్ణ, విజయశాంతి … Read more

మెగాస్టార్ చిరంజీవి తన భార్య పేరును ఫోన్‌లో ఏమని సేవ్ చేసుకున్నారో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి ప్రొఫెషనల్ లైఫ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో.. ఫ్యామిలీ లైఫ్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకున్నా తనకంటూ ఓ స్టార్ డమ్ ను తెచ్చుకున్నారు. సిల్వర్ స్క్రీన్ పై మెగాస్టార్ బిరుదును అందుకున్నారు. ఇక బుల్లితెరపై కూడా అప్పుడప్పుడూ కనిపిస్తూ సందడి చేస్తుంటారు. అలా రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ యాంకర్ అయిన సుమ అడ్డా షోకు స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. చిరంజీవితో పాటు … Read more