Cholesterol And Weight Reduce Technique : ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్‌తోపాటు అధిక బరువు తగ్గిపోయే సులభమైన టెక్నిక్.. ఇలా చేయండి చాలు..!
Cholesterol And Weight Reduce Technique : మన ఎత్తు, బరువు, రంగు మన తల్లిదండ్రుల నుండి జన్యుపరంగా వస్తాయి. అలాగే మన శరీరంలో కొవ్వు పేరుకునే భాగాలు కూడా జన్యుపరంగా ఒక్కొక్కరికి ఒక్కోలా వస్తూ ఉంటాయి. కొందరు పురుషుల్లో కొవ్వు నడుము చుట్టూ ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది. ఛాతి, కాళ్లు సన్నగా ఉంటాయి. పురుషుల్లో కొవ్వు కణాలు నడుము చుట్టూ, పొట్ట చుట్టూ ఎక్కువగా ఉంటాయి. అందుకే వారు బరువు పెరిగినప్పుడు పొట్ట దగ్గర కొవ్వు … Read more









