Cholesterol Symptoms : మన శరీరంలో అధికంగా కొలెస్ట్రాల్ ఉందో లేదో మన కళ్లు చెప్పేస్తాయి..!
Cholesterol Symptoms : మనిషి శరీరానికి కొద్ది మోతాదులో కొవ్వు అవసరమే. అది మన దేహంలోని అన్ని భాగాలు సక్రమంగా పని చేయడానికి సహాయ పడుతుంది. కానీ రక్తంలో కొవ్వు అధికం అయినపుడు అది మన ఆరోగ్యానికి హానికారకంగా మారుతుంది. చాలా సందర్భాల్లో అధిక కొలెస్ట్రాల్ ఉన్నపుడు బయటికి ఎటువంటి లక్షణాలు కనిపించవు. కానీ దీర్ఘకాలంలో దీని వలన చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. అందుకే దీనిని నిశ్శబ్ద శత్రువు అని పిలుస్తారు. కొన్ని సందర్భాల్లో మాత్రం మన … Read more









