Cleaning Tips : మీ ఇంట్లో అంతా తళతళా మెరుస్తూ ఉండాలంటే.. ఈ 10 చిట్కాలను పాటించండి..!
Cleaning Tips : ఇంటిని శుభ్రంగా ఒక్క మరక కూడా లేకుండా దుమ్మ లేకుండా తళతళ మెరిసేలా ఉండేలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికి టైల్ పైన పేరుకుపోయిన మురికి, కిచెన్ లో పేరుకుపోయిన జిడ్డు మనల్ని వెక్కిరిస్తూనే ఉంటాయి. వీటిని తొలగించడం కూడా చాలా కష్టమైన పని అనే చెప్పవచ్చు. అయితే కొన్ని రకాల చిట్కాలను వాడడం వల్ల ఇంటిని … Read more









