గడియారంలోని ముళ్లు ఎడమ నుంచి కుడికే ఎందుకు తిరుగుతాయో తెలుసా..?
ప్రస్తుతం మనం నిత్యం వాడుతున్న ప్రతి ఒక్క వస్తువుకు సంబంధించి ఎంతో కొంత చరిత్ర ఉంటుంది. అదెలా వచ్చిందీ, దాన్ని ఎవరు కనుక్కుందీ, ఎప్పటి నుంచి దాన్ని ప్రజలు వాడడం మొదలు పెట్టారు… ఇలా దాదాపుగా ప్రతి ఒక్క వస్తువుకు సంబంధించిన ఆవిర్భావం, దాని కథా కమామీషు ఎంతో కొంత ఉంటుంది. ఈ క్రమంలో అలాంటి వాటిలో చెప్పుకోదగింది గోడ గడియారం. అవును అదే. ఇంతకీ దాన్ని ఎవరు కనుక్కున్నారనేగా మీరు చెప్పబోయేది? అని అడగబోతున్నారా? అయితే … Read more









