Cloves Kashayam : ఈ కషాయాన్ని తాగండి చాలు.. దగ్గు, జలుబు, గొంతు నొప్పి.. ఏవీ ఉండవు.. ఎలా చేయాలంటే..?
Cloves Kashayam : వర్షాకాలం వచ్చిందంటే చాలు మనలో చాలా మంది జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి ఇన్ఫెక్షన్ ల బారిన పడుతూ ఉంటారు. వీటి వల్ల కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. వయసుతో సంబంధం లేకుండా అందరిని ఈ సమస్యలు ఎంతగానో వేధిస్తూ ఉంటాయి. వాతావరణ మార్పులే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని పొందడానికి యాంటీ బయాటిక్స్, దగ్గు సిరప్ లు, ఇతర … Read more









