Coconut Flower : కొబ్బ‌రి పువ్వు క‌నిపిస్తే విడిచిపెట్ట‌కుండా తినండి.. దీంతో క‌లిగే లాభాలు తెలిస్తే.. వెంట‌నే తింటారు..

Coconut Flower : సాధార‌ణంగా మ‌నం కొబ్బ‌రిని త‌ర‌చూ ఏదో ఒక విధంగా తీసుకుంటూనే ఉంటాం. కొబ్బ‌రి బొండాల‌ను తాగిన‌ప్పుడు వాటిల్లో వ‌చ్చే ప‌చ్చి కొబ్బ‌రిని తింటాం. అలాగే ఎండు కొబ్బ‌రిని తురుముగా చేసి కూర‌ల్లో వేస్తుంటాం. ఇలా మ‌నం కొబ్బ‌రిని ఎంతో కాలంగా ఉప‌యోగిస్తున్నాం. ఇక కొబ్బ‌రికాయల‌ను కొట్టిన‌ప్పుడు వాటిల్లో పువ్వు వ‌స్తే అంతా మంచే జ‌రుగుతుంద‌ని కూడా భావిస్తుంటాం. అయితే వాస్త‌వానికి ఆ పువ్వుతో కూడా మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. క‌నుక … Read more

Coconut Flower : కొబ్బ‌రి పువ్వును ఎప్పుడైనా తిన్నారా.. దీన్ని తింటే ఎన్నో లాభాలు..!

Coconut Flower : సాధార‌ణంగా మ‌న‌లో చాలా మందికి కొబ్బ‌రి బొండాం, కొబ్బ‌రికాయ‌, కొబ్బ‌రి నీళ్ల గురించి తెలుసు. కానీ కొబ్బ‌రి పువ్వు గురించి చాలా మందికి తెలియ‌దు. కొబ్బ‌రికాయ లేదా కొబ్బ‌రినీళ్ల వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో.. కొబ్బ‌రి పువ్వు వ‌ల్ల కూడా మ‌న‌కు అన్నే లాభాలు క‌లుగుతాయి. అయితే దీన్ని తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. ఎందుకంటే కాస్త చేదుగా ఉంటుంది. కానీ.. కొబ్బ‌రి పువ్వును తిన‌డం వ‌ల్ల అనేక పోష‌కాల‌తోపాటు ఆరోగ్య‌క‌ర‌మైన … Read more