Coconut Milk Rice : కొబ్బరిపాలతో అన్నం.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!
Coconut Milk Rice : మనం పచ్చి కొబ్బరిని అప్పుడప్పుడూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. పచ్చి కొబ్బరిని నేరుగా కానీ పచ్చడిగా కానీ లేదా పచ్చి కొబ్బరితో తీపి పదార్థాలను కానీ తయారు చేసుకుని తింటూ ఉంటాం. పచ్చి కొబ్బరి నుండి తీసే కొబ్బరి పాలను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు. కొబ్బరి పాలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. బరువు తగ్గడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, శరీరంలోని … Read more









