Coconut Oil For Hair Growth : కొబ్బరినూనెలో ఇవి కలిపి రాస్తే చాలు.. జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది..
Coconut Oil For Hair Growth : చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరిని వేధిస్తున్న సమస్యల్లో జుట్టు రాలడం సమస్య కూడా ఒకటి. ఈ సమస్య కారణంగా ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువువుతుందనే చెప్పవచ్చు. జుట్టు దువ్వినప్పుడు, తలస్నానం చేసినప్పుడు విపరీతంగా జుట్టు రాలిపోతుందని చాలా మంది బాధపడుతూ ఉంటారు. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. పోషకాహార లోపం, రసాయనాలను ఎక్కువగా వాడడం, వాతావరణ కాలుష్యం, ఒత్తిడి, మారిన మన … Read more









