Coins In River : నదుల్లో అసలు నాణాలను ఎందుకు వేస్తారు.. దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి..?
Coins In River : ఎప్పుడైనా మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు, లేదంటే ప్రత్యేకించి నదీ స్నానానికి వెళ్ళినప్పుడు, అందులో డబ్బులు వేస్తూ ఉంటాము. ట్రైన్ లో వెళ్తున్నప్పుడు గోదావరి, కృష్ణ నదులు కానీ లేదంటే ఇంకేమైనా నదులు కనపడితే, ట్రైన్లో నుంచే నాణేలు వేస్తూ ఉంటాము. అయితే, ఎందుకు అలా వేస్తారు..?, దాని వెనుక కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చాలా కాలం నుండి కూడా పూర్వీకులు, నది స్నానాన్ని ఎంతో పవిత్రంగా భావించేవారు. … Read more









