ప్రపంచంలో చలి ఎక్కువగా ఉండే టాప్ 5 ప్రాంతాలు (మనుషులు నివసించేవి) ఇవే తెలుసా..!
చలికాలం అన్నాక.. సహజంగానే రాత్రి వేళల్లోనే కాకుండా పగటి పూట కూడా చలి ఉంటుంది. ఇక డిసెంబర్, జనవరి నెలల్లో అయితే మన దేశంలో చలి పంజా విసురుతుంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతాయి. దీంతో జనాలందరూ వెచ్చగా ఉండేందుకు రక రకాల మార్గాలను ఆశ్రయిస్తుంటారు. అయితే మనం ఇంత చలి ఉంటేనే భరించలేం.. కానీ ప్రపంచవ్యాప్తంగా మనుషులు నివాసం ఉండే ప్రాంతాల్లో అత్యంత శీతలంగా ఉండే ప్రాంతాలు ఏవో, ఆ ఏరియాల్లో పరిస్థితులు ఎలా … Read more









