‘భారతదేశంలో ఎన్ని దేశాలు ఉన్నాయి?’ అని ప్రశ్న.. కాలేజ్ గర్ల్ రిప్లైకి అందరు షాక్
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పలు ఛాలెంజెస్ ట్రెండింగ్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఐస్ బకెట్ ఛాలెంజ్ నుండి ‘వాట్ డూ యు డూ ఫర్ లివింగ్’ వరకు, పలు ఛాలెంజ్‌లు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ప్రస్తుతం ఓ ఛాలెంజ్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇటీవల, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్న ఒక అమ్మాయి, కంటెంట్ క్రియేటర్‌తో సంభాషించినప్పుడు గమ్మత్తైన సమాధానం ఇచ్చింది. ఇండియాలో ఎన్ని దేశాలు ఉన్నాయని ప్రశ్నించగా, ఆమె ఏకంగా 300 … Read more









