ఇప్పుడు చాలా కంపెనీలు చేస్తున్న మాయ ఇదే.. అంద‌రికీ తెలుసునుకుంటా..

మా సింక్ కుళాయి కారుతోంది… నిన్న నేను మా ప్లంబర్‌కి ఫోన్ చేసి ట్యాప్ లో వాచర్ కొత్తది పెట్టమని చెప్పా. అతను..సార్… వాచర్ కాదు, స్పిండిల్ మార్చాలి.. అన్నాడు! నా చిన్నతనంలో, నేను చూశాను… లీక్ అవుతున్న నీటి కుళాయి కోసం, ప్లంబర్ వచ్చి కుళాయి తెరిచి, కొత్త రబ్బరు వాచర్ పెట్టేవాడు, అది నీరు కారడాన్ని ఆపేది … కుళాయి యథావిధిగా పనిచేసేది. కొన్ని ఇళ్లలో కొంతమంది పెద్దవారు వాచర్‌లను తమంత తామే మార్చుకోవడం … Read more