రైలులో బోగీ – కోచ్ – కంపార్టుమెంట్ ఈ మూడింటికీ తేడా తెలుసా మీకు?

రైలుకి సంబంధించి బోగీ – కోచ్ – కంపార్టుమెంట్ ఈ మూడు పదాలను ఒకదానికొకటి పర్యాయపదాలుగా వాడేస్తుంటాము. ఈ మూడూ కూడా ఇంగ్లీషు పదాలే. కాని, బోగీ ని తెలుగు పదంగా భావించి వారి అచ్చతెనుగు సంభాషణలలోనూ, వ్యాసాలలోనూ చాలామంది వాడడం చూశాను. బోగీ (bogie) అనేది ఆంగ్ల పదం. Bogie అని Google లో టైపు చేసి బొమ్మలు చూడండి. మీకు కనిపించే బొమ్మలు వేరే విధంగా వుంటాయి. అవునండీ, అదే బోగీ అంటే! మొదటి … Read more