Conjunctivitis : ఈ చిట్కాలను పాటిస్తే.. కళ్ల కలకను తగ్గించుకోవచ్చు..!
Conjunctivitis : ప్రస్తుతం మనలో చాలా మంది కండ్లకలక సమస్యతో బాధపడుతున్నారు. కండ్లకలకతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందనే చెప్పవచ్చు. వైరల్ ఇన్పెక్షన్ కారణంగా తలెత్తే ఈ సమస్య వల్ల కలిగే బాధ అంతా ఇంతా కాదు. కండ్లకలక వల్ల కళ్లు ఎర్రగా మారతాయి. కండ్ల నుండి నీరు ఎక్కువగా కారుతుంది. కళ్లు ఉబ్బినట్టుగా ఉంటాయి. అలాగే కళ్లల్లో దురద, మంటలు ఎక్కువగా ఉంటాయి. కళ్ల నుండి పుసి ఎక్కువగా రావడం, కళ్లు తెరవలేకపోవడం, కళ్లు … Read more









