Constipation Home Remedy : రాత్రి పూట ఒక టీస్పూన్ దీన్ని వాడితే.. మలబద్దకం మటుమాయం..
Constipation Home Remedy : నేటి ఆధునిక సమాజంలో చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సంబంధిత సమస్యల్లో మలబద్దకం ఒకటి. ఈ సమస్య బారిన పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడం, జంక్ ఫుడ్ కు అలవాటు పడి పీచు పదార్థాలు తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయకపోవడం, నీటిని తక్కవగా తాగడం వంటి అనేక కారణాల చేత ఈ సమస్య బారిన పడుతున్నారు. మలబద్దకం సమస్య వల్ల గ్యాస్, అసిడిటి, … Read more









