Constipation In Kids : చిన్నారుల్లో వచ్చే మలబద్దకం సమస్యకు అద్భుతమైన ఇంటి చిట్కాలు.. ఇలా చేయండి చాలు..!
Constipation In Kids : పిల్లల్ని వేధించే వివిధ రకాల జీర్ణసమస్యల్లో మలబద్దకం సమస్య కూడా ఒకటి. ఈ సమస్య కారణంగా పిల్లలు వారానికి మూడు కంటే తక్కువ సార్లు విసర్జిస్తూ ఉంటారు. దీంతో పిల్లలకు తీవ్రమై ఇబ్బంది, అసౌకర్యం కలుగుతుంది. మలబద్దకం కారణంగా కడుపులో నొప్పి, గ్యాస్, కడుపు ఉబ్బరం, ఆకలి లేకపోవడం వంటి ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి. చాలా మంది ఈ సమస్య నుడి బయటపడడానికి పిల్లలకు మందులను, సిరప్ లను ఇస్తూ … Read more









