Constipation Remedies : రాత్రి పూట ఇలా చేస్తే.. మ‌రుస‌టి ఉద‌యం మ‌లం మొత్తం బ‌య‌ట‌కు వ‌స్తుంది.. మ‌ల‌బ‌ద్ద‌కం అన్న‌ది ఉండదు..

Constipation Remedies : మ‌న‌ల్ని వేధించే జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌ల్లో మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య రావ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. నీటిని త‌క్కువ‌గా తాగ‌డం, పీచు ప‌దార్థాలు ఉన్న ఆహారాన్ని త‌క్కువ‌గా తీసుకోవ‌డం, మాన‌సిక ఒత్తిడి, వాతావ‌ర‌ణ మార్పులు, మారిన జీవ‌న విధానం, త‌గినంత శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం వంటి వాటిని మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌లెత్త‌డానికి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. అలాగే కొన్ని … Read more