Cooking Vessels : వంట వండేందుకు మీరు ఎలాంటి పాత్రలను వాడుతున్నారు..? ఇవి అయితే బెటర్..!
Cooking Vessels : మనం వంటింట్లో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. అలాగే వీటిని తయారు చేయడానికి రకరకాల పాత్రలను ఉపయోగిస్తూ ఉంటాము. పూర్వకాలంలో కేవలం మట్టి పాత్రలనే వాడే వారు. వీటిని ఉపయోగించడం వల్ల ఎటువంటి హాని కలగదు. కానీ నేటి తరుణంలో మట్టి పాత్రల వాడకమే తగ్గిపోయింది. వాటికి బదులుగా స్టీల్, అల్యూమినియం, నాన్ స్టిక్ పాత్రలను వాడుతున్నారు. వీటిని వాడడం సులభంగా ఉండడంతో పాటు సులవుగా శుభ్రం చేసుకోవచ్చు. దీంతో అందరూ … Read more









