Coolness In Home : ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. మీ ఇల్లు వేస‌విలోనూ ఎల్ల‌ప్ప‌డూ చ‌ల్ల‌గానే ఉంటుంది..!

Coolness In Home : మండే ఎండ‌ల నుండి ఉప‌శ‌మ‌నాన్నిపొంద‌డానికి ప్ర‌జ‌లు ఇంట్లో ఏసీలు, కూల‌ర్ లు, ఫ్యాన్ల‌ను ఉప‌యోగిస్తూ ఉంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల ఇంటి లోప‌ల చ‌ల్ల‌గా ఉన్న‌ప్ప‌టికి త‌రుచూ వీటిని వాడ‌డం వ‌ల్ల క‌రెంట్ బిల్ ఎక్కువ‌గా రావ‌డంతో పాటు వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంది. వీటిని వాడ‌డం వ‌ల్ల ఇంట్లో ఉండే పిల్ల‌ల‌కు, పెద్ద‌ల‌కు మ‌రిన్ని స‌మ‌స్య‌లు రావ‌చ్చు. అయితే పూర్వ‌కాలంలో ఇండ్లల్లో ఫ్యాన్లు కానీ, … Read more