Corn Silk For Kidney Stones : మొక్కజొన్న పీచుతో ఇలా చేస్తే చాలు.. కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి..!
Corn Silk For Kidney Stones : మన శరీరంలో నిరంతరం పని చేసే అవయవాల్లో మూత్రపిండాలు కూడా ఒకటి. మూత్రపిండాలు మన శరీరంలో రక్తాన్ని నిరంతరం వడపోస్తూ మలినాలను బయటకు పంపిస్తూ ఉంటాయి. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. కానీ నేటి తరుణంలో చాలా మంది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. రక్తంలో మలినాలు, విష పదార్థాలు ఎక్కువవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. మూత్రంలో క్యాల్షియం, సోడియం, పొటాషియం, ఆక్సలేట్, యూరిక్ … Read more









