Cough And Throat Problems : దగ్గు, గొంతు సమస్యలకు 5 అద్భుతమైన చిట్కాలు..!
Cough And Throat Problems : వాతావరణం మారిందంటే చాలు మనలో చాలా మంది దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాగే ఇది దీపావళి పండుగ సమయం. ఈ సమయంలో గాలిలో కాలుష్యం అధికంగా ఉంటుంది. వాతావరణ కాలుష్యం కారణంగా కూడా చాలా మంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కళ్లు మండడం, గొంతునొప్పి, దగ్గు, ముక్కు నుండి నీరు కారడం వంటి వివిధ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దగ్గు, జలుబు, … Read more









