Cough Tips : దగ్గు ఉన్నప్పుడు ఇవి తిన్నారో ఫుల్ డేంజర్‌లో పడిపోతారు జాగ్రత్త..!
Cough Tips : మనల్ని వేధించే వివిధ రకాల అనారోగ్య సమస్యలల్లో దగ్గు కూడా ఒకటి. సంవత్సరంలో 2 నుండి 3 సార్లు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. కొందరు పొడి దగ్గుతో బాధపడితే మరికొందరు ఇన్పెక్షన్ కారణంగా వచ్చే దగ్గుతో బాధపడుతూ ఉంటారు. కఫం, శ్లేష్మం వంటి వాటితో బాధపడే వారు కూడా ఉంటారు. ఈ సమస్య నుండి బయటపడడానికి టానిక్ లను, మందులను వాడుతూ ఉంటారు. ఇన్పెక్షన్ వల్ల వచ్చే దగ్గుకు గాను యాంటీ … Read more









