గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌లు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవ‌చ్చా ?

క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌న‌వ‌రి 16వ తేదీన వ్యాక్సినేష‌న్ ప్రారంభం కాగా తొలుత ప్ర‌భుత్వ రంగానికి చెందిన ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేశారు. ప్ర‌స్తుతం ప్రైవేటు రంగానికి చెందిన వైద్య సిబ్బందికి టీకాల‌ను వేస్తున్నారు. తొలి ద‌శ‌లో వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు మొత్తం క‌లిపి 3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వారియ‌ర్ల‌కు టీకాల‌ను వేయ‌నున్నారు. అయితే గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌లు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవ‌చ్చా ? అనే … Read more