కోవిడ్ నుంచి కోలుకున్న వారు ఆరోగ్యంగా ఉండాలంటే పాటించాల్సిన డైట్..!
కరోనా మహమ్మారి రోజు రోజుకీ ప్రజలపై పంజా విసురుతోంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నా మరణాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే కోవిడ్ బాధితులు ఆ వ్యాధి నుంచి కోలుకున్నా రోజులు గడిచేకొద్దీ వారికి పలు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కనుక ఆయా సమస్యలు రాకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో మార్పులు చేసుకోవాలి. పోషకాలు, శక్తిని ఇచ్చే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. కోవిడ్ నుంచి కోలుకున్న వారు ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ తీసుకోవాల్సిన ఆహారాల గురించి … Read more









