కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలో ఈ ఆహారాలను తీసుకుంటే మేలు జరుగుతుంది..!
దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలోనే చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. అయితే చాలా మంది ఇళ్లలో చికిత్స తీసుకుంటూ కోలుకంటున్నారు. కానీ కోవిడ్ బారిన పడి రికవరీ అయ్యే వారు రోజూ తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సరైన పోషకాలు ఉండే ఆహారాలను తీసుకుంటేనే శరీరానికి శక్తి అందుతుంది. త్వరగా రికవరీ అవుతారు. పూర్తిగా రికవరీ అయ్యాక బలహీనతలు ఉండవు. అందువల్ల కోవిడ్ నుంచి రికవరీ అయ్యే వారు ఆరోగ్యకరమైన … Read more









