ఇంట్లో కోవిడ్ చికిత్స తీసుకునే వారు త్వరగా కోలుకోవాలంటే డైట్ టిప్స్..!
దేశంలో రోజు రోజుకీ కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. చాలా మంది కోవిడ్ బారిన పడుతున్నారు. దీంతో చాలా మంది ఇండ్లలో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇంట్లో ఐసొలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న వారు త్వరగా కోలుకునేందుకు సెలబ్రిటీ న్యూట్రిషనిస్టు రుజుతా దివేకర్ పలు డైట్ టిప్స్ చెబుతున్నారు. వాటిని పాటిస్తే కోవిడ్ నుంచి త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి ఆ సూచనలు ఏమిటంటే… ఉదయం అల్పాహారానికి ముందు నీటిలో నానబెట్టిన బాదంపప్పు, కిస్మిస్‌లను … Read more









