Covid Vaccine 3rd Dose : రెండో డోసు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 9 నెలల తరువాతే 3వ డోసుకు అర్హులు..!
Covid Vaccine 3rd Dose : కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో బూస్టర్ డోసును ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఫ్రంట్ లైన్, హెల్త్ వర్కర్లతోపాటు 60 ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కోవిడ్ వ్యాక్సిన్ మూడో డోస్‌ను ఇవ్వనున్నారు. జనవరి 10వ తేదీ నుంచి వారికి మూడో డోసు ఇస్తారు. అయితే రెండో డోసు తీసుకున్న తరువాత 9 నెలలు పూర్తయిన వారికే ఆ విధంగా మూడో … Read more









