CPI Narayana : సీపీఐ నారాయణను చెప్పుతో కొట్టాలి: తమన్నా
CPI Narayana : బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ షో మళ్లీ వచ్చింది. బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరిట శనివారం సాయంత్రం ఈ షో ప్రారంభమైంది. ఈ క్రమంలోనే మొత్తం 17 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. అయితే ఈ షోపై సీపీఐ పార్టీ నాయకుడు నారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అదొక బ్రోతల్ హౌస్ అని, రెడ్ లైట్ ఏరియా కన్నా దారుణమని అన్నారు. … Read more









