Cracked Heels Remedy : ఇది రాస్తే చాలు.. పాదాల ప‌గుళ్లు పోతాయి.. అందంగా మారుతాయి..!

Cracked Heels Remedy : మ‌న‌లో చాలా మంది పాదాల ప‌గుళ్ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. చాలా మందికి ముఖం అందంగా ఉన్న‌ప్ప‌టికి పాదాలు మాత్రం ప‌గిలి అంద‌విహీనంగా ఉంటాయి. పాదాల ప‌గుళ్లు ఏర్ప‌డ‌డానికి వివిధ కార‌ణాలు ఉంటాయి. పాదాల‌ను స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం, పాదాల‌పై మృత క‌ణాలు పేరుకుపోవ‌డం, శ‌రీరం డీ హైడ్రేష‌న్ కు గురి కావ‌డం, శ‌రీరంలో వేడి ఎక్కువ‌గా ఉండ‌డం, ఊబ‌కాయం, షుగ‌ర్, హైపో థైరాయిడిజం, ఎత్తుగా ఉండే చెప్పుల‌ను ధ‌రించ‌డం, పాదాల ద‌గ్గ‌ర … Read more