ఇంటిముందు కాకి అరిస్తే అది మరణ సూచకమా?
ఎవరైనా చనిపోయినప్పుడు కాకులకు పిండం పెట్టడం హిందూ సాంప్రదాయం. మరణించిన వారు కాకి రూపంలో కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారనే నమ్మకం ముత్తాతల కాలం నుండే ఉంది. ఆహారాన్ని కాకి తింటే తమ పెద్దలు సంతృప్తి చెందారని, ఒకవేళ కాకి ముట్టకపోయినట్లయితే వారికి ఇష్టమైన కోరిక ఏదో తీర్చనందువల్ల వారు అసంతృప్తికి గురయ్యారని అనుకుంటారు. అలాగే కాకి మన ఇంటి పరిసరాలలో అరిస్తే ఇంటికి బంధువులు రాబోతున్నారని చాలామంది నమ్ముతుంటారు. ఇందులో నిజం ఎంతో, … Read more









