Crystal Clear Skin : దీన్ని రాస్తే చాలు.. క్రిస్ట‌ల్ క్లియ‌ర్ అయిన చ‌ర్మం మీ సొంత‌మ‌వుతుంది..!

Crystal Clear Skin : మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో ఒక చ‌క్క‌టి ఫేస్ ప్యాక్ ను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల ముఖం అందంగా, కాంతివంతంగా త‌యార‌వుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ను త‌యారు చేయ‌డం అలాగే వాడ‌డం కూడా చాలా సుల‌భం. దీనిని వాడ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే మ‌చ్చ‌లు, ముడ‌త‌లు, న‌లుపు, ట్యాన్ తొల‌గిపోయి ముఖం అందంగా మారుతుంది. మ‌న ముఖాన్ని అందంగా మార్చే ఈ ఫేస్ ప్యాక్ ను ఎలా త‌యారు … Read more