Cucumber For Beauty : దీన్ని రాస్తే చాలు.. మీ ముఖంలో ఉండే నలుపుదనం పోయి తెల్లగా మారుతుంది..!
Cucumber For Beauty : ముఖం అందంగా, తెల్లగా కనబడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ముఖం అందంగా కనబడడం కోసం ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికి ఫలితం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక చక్కటి చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల ముఖం అందంగా మారుతుంది. ముఖంపై ఉండే నలుపు, మృతకణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ముఖాన్ని తెల్లగా మార్చే ఆ … Read more









