Curd And Egg For Hair : పెరుగులో ఇది కలిపి రాస్తే.. మీ జుట్టు వేగంగా పెరుగుతుంది.. అసలు రాలదు..!
Curd And Egg For Hair : మన ఇంట్లో ఉండే రెండు పదార్థాలను ఉపయోగించి మనం మన జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఈ పదార్థాలతో హెయిర్ ప్యాక్ ను తయారు చేసుకుని వాడడం వల్ల జుట్టు రాలడాన్ని, జుట్టు పొడిబారడాన్ని మనం తగ్గించుకోవచ్చు. జుట్టుకు కావల్సిన పోషకాలు, తేమ అందకపోవడం వల్ల జుట్టు సమస్యలు తలెత్తుతున్నాయి. జుట్టు సమస్యలతో బాధపడే వారు ఈ హెయిర్ ప్యాక్ ను వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. జుట్టు … Read more









