Curry Leaves For Cholesterol : రోజూ 5 ఆకులు చాలు.. రక్తనాళాల్లో ఉండే కొవ్వు మొత్తం కడిగేసినట్లు క్లీన్ అవుతుంది..!
Curry Leaves For Cholesterol : కొలెస్ట్రాల్ సమస్య అనేది నేటి తరుణంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. కొలెస్ట్రాల్ లెవల్స్ అధికంగా పేరుకుపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. సరైన జీవన విధానం పాటించకపోవడం, ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం వంటివి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోతే రక్తనాళాలు బ్లాక్ అయిపోయి గుండె పోటు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీంతో చిన్న వయస్సులోనే హార్ట్ ఎటాక్ బారిన పడతారు. అయితే ఇలా జరగకుండా … Read more









